పర్యావరణహిత గణేశుడు… కాగితం విగ్రహాలతో సరికొత్త సంప్రదాయం
Eco Friendly Ganesh Idols : వినాయక చవితి (Vinayaka Chavithi 2025) వచ్చిందంటే రంగు రంగుల విగ్రహాలు, ఊరుగింపులు, భక్తి పారవశ్యంతో పిల్లలు, పెద్దల కేరింతలు మనకు కనిపిస్తాయి. అయితే ఇటీవల పర్యావరణ హితం కోసం కొత్త ఆవిష్కరణలు ముందుకు వస్తున్నాయి. పిల్లలు, యూత్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మట్టి విగ్రహాలతో పాటు ఇప్పుడు కాగితంతో తయారైన వినాయక విగ్రహాలు కూడా భక్తులను ఆకర్షిస్తున్నా యి. ఈ విగ్రహాలు కేవలం తేలికగా ఉండడమే కాదు, నీటిలో సులభంగా … Read more
Read More