Home Technology Top Smart TV Deals | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ....

Top Smart TV Deals | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ. 20,000 లోపు స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్‌తో పొందండి

0
2
GST
Top Smart TV Deals
Spread the love

Top Smart TV Deals | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 జోరుగా కొనసాగుతోంది, వివిధ విభాగాల్లో అనేక డీల్‌లు డిస్కౌంట్ల‌ను అందిస్తోంది. ఎవ‌రైనా త‌మ‌ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఈ సేల్ ఈవెంట్‌లో రూ.20,000 లోపు అత్యుత్త‌మ‌ స్మార్ట్ టీవీని పొంద‌వ‌చ్చు.

డిస్కౌంట్లు.. బ్యాంక్ ఆఫర్లు

65% వరకు తగ్గింపు: Xiaomi, Samsung, Acer మరియు LGతో సహా ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

SBI కార్డ్ ఆఫర్: SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% ఇన్ స్టాంట్ డిస్కౌంట్ రూ.29,750 వ‌ర‌కు.

Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్: క్యాష్‌బ్యాక్, వెల్ క‌మ్ రివార్డ్‌లు.

నో-కాస్ట్ EMI: 24 నెలల వరకు ఈఎంఐ అందుబాటులో ఉంటుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు: అదనపు సేవింగ్ కోసం మీ పాత టీవీని ఎక్స్ చేంజ్ చేయ‌వ‌చ్చు.

రూ. 20,000 లోపు టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇవే..

Top Smart TV Deals  : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా రూ. 20,000 లోపు లభించే కొన్ని ఉత్తమ స్మార్ట్ టీవీ డీల్‌ల జాబితా చూడండి.

  • Mi X సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ Google TV ఎమ్మార్పీ ధర రూ. 24,999 ఉండగా ఆఫర్ కింద కేవలం రూ. 11,499లకే లభిస్తోంది.
  • Acer 40-అంగుళాల ప్రో సిరీస్ ఫుల్ HD స్మార్ట్ LED Google TV ఎమ్మార్పీ ధర రూ. 37,999.  ఆఫర్ ధర రూ. 16,999
  • Samsung 32-అంగుళాల HD రెడీ స్మార్ట్ LED TV ఎమ్మార్పీ ధర రూ. 18,900 ఆఫర్ కింద రూ. 11,990 లకే కొనుగోలు చేయొచ్చు.
  • TCL 32-అంగుళాల మెటాలిక్ బెజెల్-తక్కువ HD రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV ఎమ్మార్పీ రూ. 20,990 కాగా దీన్ని కేవలం రూ. 8,990 లకే కొనుగోలు చేయవచ్చు.
  • LG 80 32-అంగుళాల HD రెడీ స్మార్ట్ LED TV ఎమ్మార్పీ రూ. 21,990 ఉండగా ఆఫర్ కింద రూ. 11,990లకే అందుబాటులో ఉంది.
  • Redmi 32-అంగుళాల F-సిరీస్ HD రెడీ స్మార్ట్ LED ఫైర్ టీవీ ఎమ్మార్పీ ధర రూ. 24,990. డిస్కౌంట్ ఆఫర్ ధర రూ. 10,499
  • Vw 43-అంగుళాల ప్లేవాల్ ఫ్రేమ్‌లెస్ సిరీస్ FHD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV ఎమ్మార్పీ ధర రూ. 33,990.  డిస్కౌంట్ ఆఫర్ ధర రూ. 18,490
  • LG 32-అంగుళాల HD రెడీ స్మార్ట్ LED TV 32LM563BPTC ఎమ్మార్పీ ధర రూ. 21,990 డిస్కౌంట్ ఆఫర్ ధర రూ. 10,741

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here