Monday, October 14Latest Telugu News
Shadow

Tag: big discounts

Top Smart TV Deals  | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ. 20,000 లోపు స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్‌తో పొందండి

Top Smart TV Deals | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ. 20,000 లోపు స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్‌తో పొందండి

Technology
Top Smart TV Deals | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 జోరుగా కొనసాగుతోంది, వివిధ విభాగాల్లో అనేక డీల్‌లు డిస్కౌంట్ల‌ను అందిస్తోంది. ఎవ‌రైనా త‌మ‌ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఈ సేల్ ఈవెంట్‌లో రూ.20,000 లోపు అత్యుత్త‌మ‌ స్మార్ట్ టీవీని పొంద‌వ‌చ్చు. డిస్కౌంట్లు.. బ్యాంక్ ఆఫర్లు 65% వరకు తగ్గింపు: Xiaomi, Samsung, Acer మరియు LGతో సహా ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.SBI కార్డ్ ఆఫర్: SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% ఇన్ స్టాంట్ డిస్కౌంట్ రూ.29,750 వ‌ర‌కు.Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్: క్యాష్‌బ్యాక్, వెల్ క‌మ్ రివార్డ్‌లు.నో-కాస్ట్ EMI: 24 నెలల వరకు ఈఎంఐ అందుబాటులో ఉంటుంది.ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు: అదనపు సేవింగ్ కోసం మీ పాత టీవీని ఎక్స్ చేంజ్ చేయ‌వ‌చ్చు. రూ. 20,000 లోపు టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇవే...
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్