Festive Season | టికెట్ లేని ప్రయాణికులకు ఉచ్చు బిగించిన రైల్వే
Festive Season | రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి (Ticketless Travellers) భారతీయ రైల్వేశాఖ ఝలక్ ఇవ్వనుంది. పండుగ సీజన్లలో ప్రత్యేక టిక్కెట్-చెకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది, టిక్కెట్...
Bhagvad Gita : వివాహానికి వచ్చిన అతిథులకు బహుమతులుగా భగవద్గీత గ్రంథాలు..
తెలంగాణకు చెందిన వ్యక్తి వినూత్న నిర్ణయంపై సర్వత్రా హర్షంSiddipet : యువతరం భగవద్గీత (Bhagvad Gita,) ను చదవాలని, అందరూ శ్రీకృష్ణుని (Lord Krishna) బోధనలను అనుసరించాలని వ్యక్తి తలచాడు. ఇందు...
Viral Video : భయం లేదు.. బెరుకూ లేదు.. పాములను పట్టడంలో ఈ యువతి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా..
మనకెదురుగా ఏదైనా పాము కనిపించిందటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఓ యువతి మాత్రం విష సర్పాలను చాలా నైపుణ్యంతో ఈజీగా బంధించి సురక్షిత ప్రాంతాల్లోకి వదిలి వాటి ప్రాణాలను కాపాడుతోంది....
CM Yogi | కాంగ్రెస్ పై విరుచుకుపడిన సీఎం యోగీ అదిత్యనాథ్
CM Yogi Adityanath | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ "డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (BR...
భారీ వర్షాలతో తెగిన రోడ్లు.. గర్భిణిని కొండలు దాటుకొని కుర్చీపై హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లిన గ్రామస్థులు
డెహ్రాడూన్: ఉత్తరఖండ్ లో భారీ వర్షాల(heavy rains) కారణంగా ఈ వారం చమోలిలో కొండచరియలు విరిగిపడడంతో రహదారులన్నీ తెగిపోయాయి.
దేవల్ ప్రాంతంలోని బాన్ గ్రామంలోని స్థానికులు తమకు ఉన్న ఏకైక రహదారిని కోల్పోయారు. ఈ...
Rahul Gandhi | కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ చిచ్చు: దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ సెటైర్లు: “నువ్వు అల్లరి...
బిజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత బలాన్ని ప్రశంసించిన దిగ్విజయ్నష్టనివారణ చర్యల్లో దిగ్గీ రాజా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో హాట్ టాపిక్న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు సీనియర్ నేత...
Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వరుస రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై...
Stone Pelting Incident | దేశంలో కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇందుకోసం భారతీయ రైల్వేలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో వందేభారత్ రైలుపై దుండగులు...
చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన
బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా...
Hyderabad Metro : పేపర్ QR, స్మార్ట్ కార్డులు, టోకెన్లు, డిజిటల్ టిక్కెట్లపై 10% తగ్గింపు
Hyderabad Metro : హైదరాబాద్ ఎల్అండ్ టి మెట్రో రైల్ ఇటీవల అన్ని రకాల టిక్కెట్లపై 10% తగ్గింపును ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో టిక్కెట్లపై తగ్గింపు మూడు మెట్రో కారిడార్లలో వర్తిస్తుంది. శనివారం,...
Bengaluru | వేడి దోస సర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జరిమానా..
Bengaluru Udupi Hotel | బెంగళూరు అర్బన్ జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలోని రెస్టారెంట్ కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. కస్టమర్‌కు వేడివేడి.. శుభ్రమైన ఆహారాన్ని అందించనందుకు ఈ చర్య తీసుకుంది....












