SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway ) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను...
TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!
TG Rain Alert | తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు...
TGSRTC : ఈ రెండు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్ డిపోలు..
TGSRTC | తెలంగాణ ఆర్టీసీని ముందుకు నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఆర్టీసీలో త్వరలో నియామకాలు ఉంటాయని ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రకటించారు. అలాగే...
Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు
Indian Railways update : దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, కొన్ని రోజులపాటు అనేక రైళ్లను రద్దు చేసింది. అలాగేకొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ రైళ్లలో ప్రధానంగా...
RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం
కేయూ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ఇస్తారిWarangal RSS : సామాజిక సమరసత సాధించడం ద్వారానే భారత దేశం పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి (Dr.Mamidala Istari) అన్నారు....
South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్.. సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..
South Central Railway Updates | హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పేర్కొన్నారు....
Kazipet : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో వరంగల్ అభివృద్ధి పరుగులు
అశ్వినీ వైష్ణవ్ పర్యటనతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాజీపేట యూనిట్మూడు వేల మందికి ఉపాధి అవకాశాలుKazipet | సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ...
Cheyutha Scheme | చేయూత పథకం ఎవరి కోసం.. ఈ స్కీమ్ తో ప్రయోజనాలేంటీ.. దరఖాస్తు ఎలా ?
Cheyutha Scheme రాష్ట్ర ప్రభుత్వం శారీరక సమస్యలతో బాధపడుతున్న నిరుపేదల కోసం చేయూత పథకాన్ని తీసుకొచ్చింది.. ఈ స్కీమ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తుంది. దీర్ఘకాలిక శారీరక సమస్యలతో బాధపడుతున్నవారు.. 1,672 రకాల...
రాస్ట్రంలో త్వరలో ఎయిర్ అంబులెన్స్‌లు..
వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి10 ఏండ్లలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం..ఆరోగ్య సూచీలో 3వ ర్యాంక్‌కు చేరుకున్నాం..వైద్యారోగ్య శాఖకు రూ. 12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం..119 నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు నిమ్స్‌లో ఉచితంగా చిన్న...
Sports University | తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. !
Sports University | హైదరాబాద్ : ఒలింపిక్ పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...











