Jio 84-day plan | ఈ రీచార్జి ప్లాన్‌తో ఉచితంగా OTT సబ్‌స్క్రిప్షన్లు
Reliance Jio 84-day plan ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడంలో రిలయన్స్ జియో ఇప్పటికే పాపులర్ అయింది. ఈ ప్లాన్‌లతో వినియోగదారుడికి అన్ లిమిటెడ్ కాల్స్‌తోపాటు ప్రతిరోజు డేటా,...
Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్‌డేట్.. కొత్తగా ‘మూమెంట్స్ ఫీచర్ తో ఏం చేయొచ్చంటే..
Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ తన మొబైల్ యాప్‌లో కొత్త 'Moments' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, వినియోగదారులు మూవీస్ లేదా షోస్ నుంచి మీకు నచ్చిన సీన్స్ ను బుక్‌మార్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది....
హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్‌వాచ్‌లు
Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్‌తో అమర్చబడి ఉంటాయి. .
వాచ్‌లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు...
BSNL New Recharge Plan : 120GB డేటా, 60 రోజుల పాటు అపరిమిత కాల్స్
BSNL New Recharge Plan : ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL 60 రోజుల పాటు 120GB డేటాను అందించే తక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించి వినియోగదారుల కోసం...
Meta Rules | గుడ్ న్యూస్.. టీనేజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఇక నియంత్రణ
Meta Rules | పౌర సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు టీనేజ్ ఖాతాలపై సైబర్‌బుల్లీస్, ప్రెడేటర్ (cyberbullies and predators ) ల నుంచి...
BSNL Offer | దీపావళి గిఫ్ట్: BSNL నుంచి నెలరోజుల ఉచిత 4G సేవలు!
BSNL Offer | న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL తన ఇన్‌కమింగ్ కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కంపెనీ అక్టోబర్ 15...
AC Buying Guide 2025 | వేసవి కోసం ఎలాంటి ఏసీలు కొనాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
AC Buying Guide 2025 | వేసవి సమీపిస్తున్న కొద్దీ, ఎయిర్ కండిషనర్ల (ACలు) డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది 1-టన్ AC కొనాలా లేదా లేదా 1.5-టన్ AC (Air Conditioners)...
Flipkart Big Billion Days Sale 2023.. అక్టోబర్ 8 నుంచి షురూ.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తోపాటు...
దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 (Flipkart Big Billion Days Sale 2023) ప్రకటించింది. అయితే ఈ...
బడ్జెట్ ధరలోనే సరికొత్త ఫీచర్లతో Moto G35 5G ఫోన్ లాంచ్
Moto G35 5G భారతదేశంలో ఈ రోజు లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 4GB LPDDR4x RAMతో కూడిన Unisoc T760 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.ఇది దుమ్ము, స్ప్లాష్ ను తట్టుకునేలా IP52 రేటింగ్‌తో...
Tri-Fold Phone : సాంసంగ్ నుంచి ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్..
Samsung Galaxy S25 సిరీస్ కోసం లాంచ్ ఈవెంట్ సందర్భంగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్ కొన్ని అత్యాధునిక పరికరాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...












