TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

RTC Strike

TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవ‌స్థ‌లుప‌డుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌ (Hyderabad to Vijayawada buses )లో రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో స‌హా అన్నింటిలో ప్ర‌యాణించేవారికి 10 శాతం రాయితీని అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో … Read more

SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..

Trains Cancelled in Secundrabad

SCR cancels trains | హైదరాబాద్: ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లుచోట్ల రైల్వేట్రాక్స్ కొట్టుకుపోయాయి. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సెప్టెంబర్ 3వ తేదీన‌ నడిచే వివిధ రైళ్లను రద్దు చేసింది. ఈమేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో.. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (17233); సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17234); సికింద్రాబాద్ – షాలిమార్ (12774); షాలిమార్ – సికింద్రాబాద్ … Read more

Red Alert | మరో రెండురోజులు దంచికొట్టనున్న వానలు.. ఏడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్

Red Alert

Telangana Rains Red Alert  | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కార‌ణంగా తెలంగాణ‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం న‌మోదైంది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప‌లు జిల్లాల్లో మరో రెండురోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్ర‌మాద‌ముంద‌ని పేర్కొంటూ ఈ క్రమంలో రెడ్‌ అలెర్ట్‌ను (Red Alert) జారీ చేసింది. కాగా కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, … Read more

IMD Report | రానున్న‌ ఐదురోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ ..

AP Cyclone Alert

IMD Report  | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ‌ఎల్లో అలెర్ట్‌ల‌ను జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించింద‌ని, వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉంద‌ని వెల్ల‌డించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల పాటు … Read more

TG Rain Alert | వాయుగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

Telangana Rains

TG Rain Alert | వాయువ్య‌ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ తీరానికి స‌మీపంలో ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్ల‌డించింది. వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌కారం.. శనివారం తెల్లవారుజామున వాయువ్యదిశగా ప్ర‌యాణించి.. పూరీ సమయంలో ఒడిశా తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ-వాయువ్య … Read more

Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..

Rain Alert

Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించాయి. సోమ‌వారం ఉత్త‌ర అరేబియా స‌ముద్రం, మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో రుతు ప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు రుతుప‌వ‌నాలు వ్యాపించాయి. నైరుతి రుతుప‌వనాల వ్యాప్తితో తెలంగాణ‌లో రాగ‌ల‌ మూడు రోజులు ఉరుములు, మెరుపుల‌తో … Read more

Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Rain Alert

Telangana Rains: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 2న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా … Read more

Hyderabad Rains | భాగ్యనగర వాసులకు చల్లని కబురు.. ఉరుములు మెరుపులతో వానలు పడే చాన్స్..

Red Alert

Hyderabad Rains | హైదరాబాద్: ఈ వేసవిలో మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు మండిపోతున్నాయి.  ఉదయం 10దాటితే చాలు అడుగు బయటపెట్టాలంటే జనం  బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌ తోపాటు అన్ని జిల్లాల్లో భానుడు సెగలు కక్కుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే ఎండలతో తల్లడిల్లిపోతున్న హైదరాబాద్  (Hyderabad Rains) వాసులకు కూల్ కూల్ న్యూస్ చేప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో 24గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.  ఈ క్రమంలో ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర … Read more

గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Nala-deaths-in-hyderabad

Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే … Read more