
Weekly Horoscope: ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా..
Horoscope | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 ఏప్రిల్ 21 ఆదివారం నుంచి ఏప్రిల్ 27 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారంలో శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. బంధుమిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని కలుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. Food items వ్యాపారస్తులు అధిక లాభాలను పొందగలుగుతారు. నూతన వధూవరుల మధ్య సఖ్యత బలపడుతుంది. ప్రతి చిన్న విషయంలోనూ మొండితనం అంత మంచిది కాదు. ఆరోగ్యం ...