Home Business Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్...

Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!

0
12
Phonepe Loan Fecility
Phonepe Loan Fecility
Spread the love

Phonepe Loan Fecility | అవసరమైనప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి.. అనుకోకుండా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాలి అనే  ఆందోళన ఉంటుంది. ఐతే ఫోన్ పే (Phonepe) ఉంటే చాలు ఇప్పుడు పర్సనల్ లోన్ ని సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఫోన్ పే లో లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అత్యవసరమైన టైం లో డబ్బులు కావాలంటే ఎవరినో అప్పుడు అడిగే బదులుగా ఇలా మీ ఫోన్ పే ద్వారానే డబ్బు లోన్ గా తీసుకుని మళ్లీ సక్రమమైన రీపేమెంట్స్ చేస్తే అది మీ సిబిల్ స్కోర్ ని కూడా పెంచుతుంది. బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ తెలిసందే. అందుకే ఫోన్ పే లో లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

ఫోన్ పే లో లోన్ తీసుకోవడం వల్ల బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు. యాప్ నుంచే ఈ లోన్ పొందొచ్చు. తిరిగి చెల్లించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ పర్సనల్ లోన్ ను మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఫోన్ పే పర్సనల్ లోన్ లో వడ్డీ రేట్లు ప్రతి నెల 1.33% వరకు ఉంటుంది. అంటే ఏడాదికి 15.96 % అన్నమాట. వడ్డీ ఎక్కువ అనే ఆలోచన ఉంటుంది కానీ అత్యవసరమైన టైం లో ఈ వడ్డీ గురించి ఆలోచిస్తారా చెప్పండి.

ఫోన్ పే పర్సనల్ లోన్ ప్రాసెస్..

  • Phonepe Loan Fecility : పోన్ పే పర్సనల్ ఎలా పొందాలి అంటే.. మొదట మీ ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి ఇలా చేయండి..
  • యాప్ ఓపెన్ చేసి హోం స్క్రీన్ ని స్క్రోల్ చేస్తే మీకు లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో పర్సనల్ లోన్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీకు ఎంత ఎలిజిబుల్ అమౌంట్ కనిపిస్తుంది. మీ స్వీప్ చేయడం ద్వారా మీకు కావాల్సిన అమౌంట్ ను అక్కడ ఇవ్వొచ్చు.
  • ఆ తర్వాత EMI ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి.
  • కొద్ది నిమిషాల్లోనే మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బు వచ్చేస్తుంది. ప్రతి నెల ఇవ్వబడిన డేట్ కు ఈ.ఎం.ఐ కచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. లేదంటే అదనపు చార్జీలు మోత మోగిపోతాయి.

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here