1 min read

జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం

నలుగురు నిందితుల అరెస్ట్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున తన ప్రియుడితో కలిసి వెళ్తున్న 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కళాశాల విద్యార్థులు అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ముందు బాధితురాలి ప్రియుడిపై ముగ్గురు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. అయితే సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన స్వస్థలమైన జోధ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన గురించి […]

1 min read

భజరంగీ భాయిజన్ పాప గుర్తుందా? ఇప్పుడెంత అందంగా ఉందో చూడండి..

సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మువీ బజరంగీ భాయిజాన్‌లో నటించిన క్యూట్ బేబీ హర్షాలీ మల్హోత్రా ఇటీవల ముంబైలో మెరిసింది. హర్షాలీ ఖార్‌లోని కథక్ క్లాస్ హాజరై బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు వీడియోలు తీశారు. మల్హోత్రా రంగురంగుల కుర్తీని ధరించింది. ఆమె మనోహరమైన చిరునవ్వుతో ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోపై పలువురు అభిమానులు స్పందించారు. వారు ఆమె అందమైన […]

1 min read

ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..

విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపంలోని పొర్లుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథన ప్రకారం.. ఐదేళ్ల రిత్విక్ తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతడిపై కుక్కల గుంపు దాడిచేయగా తలపై, వీపుపై గాయాలయ్యాయి. నాగరాజు అనే 45 ఏళ్ల వ్యక్తి బాలుడిని […]

1 min read

ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..

మూతపడిపోతున్న Cafe Coffee day సంస్థను నిలబెట్టింది. వీజీ సిద్దార్థ భార్య మాళవిక హెగ్డే విజయగాథ.. అది 2019 సంవత్సరం.. భారతదేశంలోని 23 ఏళ్ల చరిత్ర కలిగిన కాఫీ చైన్, కేఫ్ కాఫీ డే (CCD) చాలా కష్టాల్లో ఉంది. వ్యాపారం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాలు తీర్చలేక దాని వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ గందరగోళం మధ్య, ఆయన భార్య మాళవిక హెగ్డే (Malavika Hegde) సంస్థను రక్షించడానికి ముందుకొచ్చింది. కాఫీ పరిశ్రమలో […]

1 min read

పర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం

ఆదిలాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కుంటాల జలపాతం (Kuntala waterfall) కొత్త అందాలతో పర్యాటలకులను కట్టిపడేస్తోంది. దీనిని చూడాడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌తో పాటు సరిహద్దుల్లో ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు. కుప్టి వాగు ఎగువ బోత్‌లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో కుంటలకు వాగు నీరు చేరి పారుతున్నాయి. […]

1 min read

పారిపోయిన వధువు కోసం వరుల వేట

దాదాపు 27 మందిని వివాహం చేసుకున్న కిలేడీ డబ్బు, బంగారంతో పరారీ జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ మహిళ 27 మందిని పెళ్లి చేసుకొని వారి వద్ద నుంచి  బంగారం, డబ్బు దోచుకుని పారిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్ లాల్ చౌక్ ప్రెస్ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు అవ్రత్ అనే మహిళ తమను వివాహం చేసుకుందని, ఆపై తమతో కొంతకాలం గడిపిన తర్వాత బంగారం, డబ్బుతో పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన […]

1 min read

దేశంలో 44% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

వివరాలు వెల్లడించిన ఏడీఆర్ (association for democratic reforms) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతదేశం అంతటా రాష్ట్రాల అసెంబ్లీలలో సుమారు 44 శాతం మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ADR, నేషనల్ ఎలక్షన్ (NEW) నిర్వహించిన సర్వే, దేశవ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుత ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణ పత్రాలను పరిశీలించింది. ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఎమ్మెల్యేలు దాఖలు […]

1 min read

జూలై 27 నుంచి బీజేపీ ‘పస్మాండ సంవాద్’

దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం ఉద్దేశమేంటీ? యూనిఫాం సివిల్ కోడ్ చుట్టూ చర్చ కొనసాగుతుండగా.. భారతీయ జనతా పార్టీ ముస్లిం సమాజానికి చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) జయంతిని పురస్కరించుకుని ముస్లింలకు చేరువయ్యేందుకు పార్టీ మైనారిటీ విభాగం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది. జూలై 27 నుంచి ఢిల్లీలో ‘పస్మాండ సంవాద్’ (Pasmanda Samvad) ను ప్రారంభించనుంది. ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి అయిన అక్టోబర్ […]

1 min read

ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జూలై 13న (స్థానిక కాలమానం ప్రకారం) ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’, పురస్కారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతులమీదుగా అందుకున్నారు. ఇది అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం. గడచిన తొమ్మిదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోదీకి అనేక దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆయనకు ప్రదానం చేసిన 14వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఈ గుర్తింపులు ప్రధాని […]

1 min read

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ పురస్కార ప్రదానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత గౌరవమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ (Grand Cross of the Legion of Honour) ’ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారు.  దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు. ఈ గౌరవానికి భారత ప్రజల తరపున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు […]