నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం
ఉద్యమ స్ఫూర్తి చాటేలా బృహత్తర నిర్మాణం telangana martyrs memorial : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరాలవారు స్మరించుకునేలా బృహత్తర నిర్మాణం చేపట్టింది. రూ.177.50కోట్లు వెచ్చించిన నిర్మించిన అమరుల అఖండ జ్యోతిని గురువారం సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ వైపు హుస్సేన్ సాగర్, మరోవైపు డాక్టర్ అంబేద్కర్ సెక్రటేరియట్ మధ్య దీనిని నిర్మించారు. రూ.177.50 కోట్లు వెచ్చించి జూన్ 22న ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ప్రపంచంలోనే … Read more
Read More