Tuesday, May 5, 2026

Author: Kiran Podishetty

World

అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

పర్యటనలో ముఖ్యాంశాలు ఇవీ.. న్యూఢిల్లీ : ఆరు రోజుల పాటు అమెరికా తోపాటు , ఈజిప్తు లో తన తొలి పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ కి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ప్రధానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి.లేఖి,  రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ తో స హా పలు పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు. సోమవారం తెల్లవారుజామున, ప్రధాని మోదీ తన మొదటి … Read more

Read More
National

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్​ వాహనం.. అక్కడికక్కడే 12 మంది మృతి.. Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గంజామ్ జిల్లా దిగప హండి సమీపంలో.. ఒడిశా ఆర్టీసీ బస్సు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు … Read more

Read More
Crime

కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్

[wpstatistics stat=usersonline]కేదార్ నాథ్ లో గుర్రానికి బలవంతంగా పొగ తాగించిన వ్యక్తి అరెస్ట్ డెహ్రాడూన్: కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్ తాగించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రంతో సిగరెట్ పొగ తాగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇ టీవల వైరల్ అయిన విష యం తెలిసిందే. దీనిపై నె టిజన్లు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేయడంతో  పోలీసు అధికారులు కఠిన చర్యలకు దిగారు. ఓ వ్యక్తి గుర్రం నోరు … Read more

Read More
Life Style

Water Apple :  ఈ పండులో పోషకాలు పుష్కలం.. 

Water Apple Benefits : వాటర్ యాపిల్ చిన్నగా గంట ఆకారంలో ఉండే రసభరితంగా ఉండే పండు. ఇది కాస్త తీపి, కాస్త ఆమ్ల రుచి తో ఉంటుంది. లేత ఆకు పచ్చ, గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా ‘సిజీజియం ఆక్వియం’అని పిలుస్తారు. వాటర్ యాపిల్ మొక్క ఇండోనేషియా, మలేషియాకు చెందినది. ఇండి యా, థాయిలాండ్‌తో సహా ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా … Read more

Read More
Technology

అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..

Fire-Boltt Apollo 2 Smartwatch : ఫైర్-బోల్ట్ అపోలో 2 స్మార్ట్‌వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ 466×466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి స్మార్ట్ హెల్త్ సెన్సార్‌లతో వస్తుంది. ఇది 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టీ క్లౌడ్- బేస్డ్ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ సాధారణ వినియోగంతో బ్యాటరీ … Read more

Read More
Crime

6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..

Tiruchirappalli (Tamil Nadu): కస్టమ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు శుక్రవారం 6,850 లైవ్ రెడ్-ఇయర్డ్ స్లైడర్‌లు జాతి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మలేషియా కౌలాలంపూర్ నుండి తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ” పక్కా సమాచారం అందడంతో తిరుచ్చికి చెందిన AIU అధికారులు విమానాశ్రయ ఎగ్జిట్ గేట్ వద్ద ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. వారి లగేజీని పరిశీలించగా బ్యాగ్‌లో చిన్న పెట్టెల్లో దాచిపెట్టిన … Read more

Read More
Crime

రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…

విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి  ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ  చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ…. ఒడిశా నబరంగ్ … Read more

Read More
Technology

హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్‌వాచ్‌లు

  Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త  స్మార్ట్‌వాచ్‌లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్‌తో అమర్చబడి ఉంటాయి. . వాచ్‌లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు లొకేషన్ పాయింట్‌లను కూడా సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. Amazfit స్మార్ట్‌వాచ్‌లు రెండూ మల్టీస్పోర్ట్ ఫోకస్‌తో రూపొందించబడ్డాయి. అవి డ్యూయల్-బ్యాండ్  సర్క్యులర్-పోలరైజ్డ్ GPS యాంటెన్నాతో వస్తాయి. ఇది 99.5 శాతం ఖచ్చితమైన లొకేషన్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Amazfit Cheetah, Cheetah … Read more

Read More
World

Titanic submarine: రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం..ఐదుగురు బిలీనియర్లు మృతి.

Titanic submarine: సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ఓడ శిథిలాను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణం విషాదాంతంగా మారింది. నీటిలోకి దిగిన గంటా 45 నిమిషాలకు ఈ వాహనం కాంటాక్స్ కోల్పోయింది. టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు పర్యాటకును తీసుకువెళ్లే టైటాన్ సబ్‌మెర్సిబుల్ వాహనం ఐదుగురు పర్యాటకులతో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి గత ఆదివారం జూన్ 18న బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో నీటిలోకి వెళ్లన రెండు గంటల్లోనే అది తప్పిపోయిన విషయం తెలిసిందే.  … Read more

Read More
Telangana

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Telangana Martyrs Memorial : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నిత్యం నివాళులర్పించేందుకు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఈ తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి రాష్ట్ర ప్రజలకు, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరజ్యోతి స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసిన వారందరికీ … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..