Posted in

BJP District Presidents | తెలంగాణలోని 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే..!

Haryana Municipal Election Results 2025
Rajya Sabha bypolls
Spread the love

Telangana BJP District Presidents list | తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై బిజెపి ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది .గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎనిమిది సీట్లు గెలుచుకొని చరిత్ర తిరగరాసిన బీజేపీ.. రాబోయే ఎన్నికల వరకు అధికారమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుంది. తాజాగా జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల ఎంపిక పై రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ.. అధికారికంగా వారి పేర్లను విడుదల చేసింది.

Telangana BJP District Presidents list బిజెపి జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..

  1. హైదారాబాద్ సెంట్రల్ – దీపక్ రెడ్డి
  2. సికింద్రాబాద్- గుండుగోని భరత్ గౌడ్
  3. మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్
  4. మెదక్ – రాధా మల్లెష్ గౌడ్
  5. వరంగల్- గంట రవి
  6. హన్మకొండ- సంతోష్ రెడ్డి
  7. భూపాల పల్లి- నిశిధర్ రెడ్డి
  8. నల్గొండ- నాగం వర్షిత్ రెడ్డి
  9. నిజామాబాద్- దినేష్ కులాచారి
  10. వనపర్తి- నారాయణ
  11. ఆసిఫాబాద్- శ్రీశైలం ముదిరాజ్
  12. కామారెడ్డి- నీలం చిన్న రాజులు
  13. ములుగు- బలరాం
  14. మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి
  15. జగిత్యాల- యాదగిరి బాబు
  16. మంచిర్యాల- వెంకటేశ్వర్లు గౌడ్
  17. పెద్దపల్లి- సంజీవరెడ్డి
  18. ఆదిలాబాద్ – బ్రహ్మానందరెడ్డి
  19. జనగామ- చౌడ రమేష్

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *