Telangana BJP| బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్?.. పరిశీలిస్తున్న అధిష్ఠానం
Telangana BJP president post : తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్ష పదవికి బండి సంజయ్ (Bandi Sanjay) పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ పదవి (BJP Telangana president post)లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ, జి.కిషన్‌రెడ్డి (G Kishan Reddy) ఉండగా సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో మళ్లీ బండి సంజయ్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే కేంద్ర మంత్రి (MP and Union minister )గా … Read more
Read More