West Bengal
Kolkatha | బంగ్లాదేశ్ రోగులు మా ఆస్పత్రికి రావొద్దు.. కోల్ కత్తా ఆస్పత్రి నిర్ణయం..
Kolkatha | బంగ్లాదేశ్‌లోని హిందువుల (Hindu minorities )పై దాడులకు నిరసనగా అలాగే భారత జాతీయ పతాకానికి చేస్తున్న అవమానాలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ లోని ఓ ఆస్పత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని ఆసుపత్రి బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం నిరవధికంగా అమలులో ఉంటుందని జెఎన్ రే హాస్పిటల్ అధికారి ప్రకటించారు. హాస్పిటల్ ప్రతినిధి సుభ్రాంషు భక్త్ మాట్లాడుతూ, “మేము ఈ రోజు నుంచి బంగ్లాదేశ్ […]
RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌కతా కేసు నిందితుడి సంచలన వ్యాఖ్యలు
RG Kar case | ఆర్‌జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు, సంజయ్ రాయ్ సోమవారం షాకింగ్ కామెంట్స్ చేసాడు, కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ మొత్తం కేసును కుట్ర పన్నారని, అక్రమంగా తనను ఇరికించారని ఆరోపించారు. సీల్దా కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో పోలీసు వ్యాను లో నుంచి ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు. “వినీత్ గోయల్ (మాజీ కోల్‌కతా పోలీస్ కమీషనర్) మొత్తం కుట్ర […]
Bengal Train Accident | పట్టాలు తప్పిన సికింద్రాబాద్ – షాలిమార్ ఎక్స్ ప్రెస్
Bengal Train Accident | పశ్చిమ బెంగాల్‌లోని హౌరా సమీపంలో శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (West Bengal train derailment) కు చెందిన టి హ్రీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నల్పూర్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన కోచ్‌లలో పార్శిల్ వ్యాన్, B1 ప్యాసింజర్ కోచ్ ఉన్నాయి. […]
West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్ వైద్యుల రాజీనామా
Rg Kar Medical College Case | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో (RG Kar Medical College ) వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటనలో షాకింగ్ పరిణామాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ వైద్యులు కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్ […]
RG కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు
Ex-RG Kar Principal Sandip Ghosh | RG కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను గురువారం రద్దు చేసింది. ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో ఘోష్ సీబీఐ కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ 19న WBMC నిర్వహించే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి మాజీ ప్రిన్సిపాల్ తొలగించారు. బెంగాల్ మెడికల్ యాక్ట్, 1914లోని వివిధ నిబంధనల ప్రకారం సందీప్ ఘోష్ లైసెన్స్ ను రద్దు చేసింది. అంతకుముందు, RG […]
Kolkatha Rape Murder Case : దిగివచ్చిన మమత.. కీలక పోలీసు, వైద్య అధికారులపై వేటు..
Kolkatha Rape Murder Case | ఆర్‌జి కర్ ఆసుపత్రి (RG Kar Hospital) అత్యాచారం, హత్య కేసులో నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యుల డిమాండ్ మేరకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను శుక్రవారం తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ-డాక్టర్‌కు న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేయడంతో వైద్యులతో సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. కోల్‌కతా కొత్త పోలీస్ […]
Kolkata Rape Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్
Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసులో సిబిఐ పెద్ద అడుగు వేసింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandeep Ghosh)ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం (సెప్టెంబర్ 14) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 23 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. గతంలో ఆర్థిక అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు […]
Kolkata rape-murder case live : ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మమతా బెనర్జీ
Kolkata rape-murder case live updates | లైవ్ టెలికాస్ట్ చేయడానికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అంగీకరిచకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ కేసుపై చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) అన్నారు. సుప్రీంకోర్టు అనుమతితో ప్రభుత్వం రికార్డు చేసిన ఫుటేజీని నిరసన తెలిపిన వైద్యులతో పంచుకోవచ్చని బెనర్జీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. విధుల్లో […]
Bengal Hooghly Rape Case | పశ్చిమ బెంగాల్ లో మరో ఘోరం..
Bengal Hooghly Rape Case | కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో గత నెలలో జరిగిన క్రూరమైన అత్యాచారం హత్య కేసుకు సంబంధించి ఇంకా ఆగ్రహావేశాలు, నిరసన జ్వాలలు చల్లారకముందే.. మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో శుక్రవారం రాత్రి 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా “లైంగిక వేధింపులకు” గురైంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, హుగ్లీ జిల్లాలోని హరిపాల్ ప్రాంతంలో రోడ్డు పక్కన పాక్షికంగా నగ్న […]
Kolkata rape case | కోల్‌కతా రేప్ కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Kolkata rape case | కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించిన విషాదకర కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. సీల్దా కోర్టు శుక్రవారం నిందితుడు సంజయ్ రాయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. మరోవైపు, శనివారం ఉదయం 10 గంటలలోగా కేసు డైరీ, సీసీటీవీ ఫుటేజీ, ఇతర కీలక వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అందజేయాలని కలకత్తా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. ఆగస్టు 9న […]
