TG Raithu Runa Mafi | రైతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ నగదు ఖాతాల్లో జమ..
Second Fhase Loan Waiver : రాష్ట్ర రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శాసన సభ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణ మాఫీ ( TG Raithu Runa Mafi )నిధులను విడుదల చేశారు. ఇప్పటికే లక్ష రూపాయల రుణబకాయిలు ఉన్నవారికి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేశారు. తెలంగాణలో మొత్తం 6,40,223 మందికి రూ.6190.01 కోట్ల మేర రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఇక మూడో … Read more
Read More