ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ: బీజేపీలో చేరిన రాఘవ్ చద్ధా.. – Raghav Chadha Joins BJP

raghav chadha Joins BJP

Raghav Chadha Joins BJP | దేశ రాజధాని రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కేవలం ఆయనొక్కరే కాకుండా, రాజ్యసభలోని ‘ఆప్’ ఎంపీలలో మూడింట రెండు వంతుల (2/3) మందిని తనతో పాటు బీజేపీలోకి తీసుకువెళ్లి, ఆ బృందాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి గొడ్డలి పెట్టు వంటి …

Read more