Gurukulam Admissions : విద్యార్థులకు అలర్ట్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్..
దరఖాస్తుకు ఏప్రిల్ 12వరకు గడువు… ఏప్రిల్ 28న పరీక్ష Gurukulam Admissions |హైదరాబాద్: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు టీఎస్ఆర్డీసీ సెట్-2024ను ఏప్రిల్ 28న నిర్వహించనున్నట్టు ఆయా విద్యాసంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఏప్రిల్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యా ర్థులు ఈ పరీక్షకు అర్హులని…