dasara
2025 Holiday List | 2025 సెలవుల జాబితా విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
2025 Holiday List : రాష్ట్రంలోని విద్యార్థులు, ఉద్యోగులు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మరికొద్దిరోజుల్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో.. 2025 సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్, ఆప్షనల్ హాలిడేస్ వివరాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025 ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు వొస్తుండగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి ఒకటో తేదీతోనే సెలవుల జాబితాను మొదలుపెట్టిన ప్రభుత్వం.. జనవరి 14న సంక్రాంతి పండుగకు.. మార్చి 30న ఉగాది […]
దసరా బంపర్ ఆఫర్.. లక్కీ డ్రా విజేతలకు గొర్రె పొట్టేలు, మేకపోతు, ఖరీదైన మద్యం బాటిళ్లు..
Dasara Lucky Draw : సాధారణంగా ఏదైనా పోటీల్లో గెలుపొందినవారికి షీల్డ్‌లు, మెడల్స్, లేదా గృహోపకరణాలను, చీరలను బహుమతులుగా ఇస్తారు. కానీ వీటన్నింటికీ భిన్నమైన బహుమతులను ఈగ్రామంలో అందజేశారు.దసరా పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రాలో కొత్తగా మేకలు, కోడిమాంసం, ప్రీమియం స్కాచ్ విస్కీలను బహుమతులుగా అందజేస్తూ ఇక్కడి ఓ గ్రామం వార్తల్లో నిలిచింది. ఈ బహుమతుల కోసం రూ.100 విలువైన లాటరీ కూపన్‌ను కొనుగోలు చేస్తే చాలు. Dasara Lucky Draw Prizes : మంచిర్యాల జిల్లా తాండూరు […]
Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆలయంలో 3 నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు..
Sridevi Sharannavarathrotsavam | గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధ శ్రీ నిమిషాంబ దేవి (Nimishamba Devi) అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 3 గురువారం నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించనున్నారు. మొదటి రోజు 03-10-2024 గురువారం ఉదయం 6-00 గంటలకు గణపతిపూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థాపనం, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలిపింది. అలాగే 03-10-2024 నుంచి 12-10-2023 విజయదశమి రోజు వరకు […]
15 నుంచి నిమిషాంబా అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
warangal: వరంగల్ జిల్లా కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) సిద్ధమైంది. గత నెల వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతీరోజు కుంకుమ పూజలు, వ్రతాలు, హోమాలతో సందడి నెలకొనగా తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 24 వరకు దేవీ శరన్నరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలను (Nimishamba Devi Sharan Navaratri […]
