Sunday, October 13Latest Telugu News
Shadow

Tag: Car safety features

Alto K10 And S-Presso | గుడ్ న్యూస్.. మారుతి ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోలో ఇపుడు కొత్త సేఫ్టీ ఫీచ‌ర్‌..

Alto K10 And S-Presso | గుడ్ న్యూస్.. మారుతి ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోలో ఇపుడు కొత్త సేఫ్టీ ఫీచ‌ర్‌..

Automobile
Alto K10 And S-Presso | భారతీయ‌ ఆటోమొబైల్ మార్కెట్ లో మారుతి సుజుకి ప్ర‌థ‌మ స్థానంలో కొన‌సాగుతున్న విష‌య తెలిసిందే.. అయితే మారుతీ వాహ‌నాల భద్రత విషయానికి వస్తే మిగ‌తా కంపెనీల కంటే చాలా వెనుక‌బ‌డి ఉంది. దీనిని దృష్ఠిలో పెట్టుకొని ఇండో-జపనీస్ కార్ల తయారీ సంస్థ తన కార్లలో సేఫ్టీ టెక్నాల‌జీని మెరుగుపరచడం ద్వారా పరిశ్రమలో తన ఇమేజ్‌ను పెంచుకోవాల‌ని చూస్తోంది. తాజాగా మారుతి ఆల్టో K10, S-ప్రెస్సోలో భద్రతా ఫీచర్‌గా ఎలక్ట్రానిక్ సేఫ్టీ ప్రోగ్రామ్ (ESP)ని జోడించింది.రెండు ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల అన్ని వేరియంట్‌లు ఇప్పుడు ESPని కలిగి ఉన్నాయి. కొత్త ఫీచర్‌ను జోడించినప్పటికీ, రెండు మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు లేక‌పోవ‌డం ఆహ్వానించ‌ద‌గిన విష‌యం. ఈ అప్‌డేట్‌తో, Eeco మినహా అన్ని మారుతి సుజుకి మోడల్‌లు ఇప్పుడు ESP ఫీచ‌ర్‌ అందుబాటులో ఉంది. ESP ఎలా పని చేస్తుంది? ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (...
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్