
508 కిలోమీటర్లు.. ఆరు వరుసలు.. హైదరాబాద్-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే
Hyderabad Bengaluru Highway | తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్త హైదరాబాద్, బెంగళూరు మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలకు తగినట్లుగా కొత్తగా మరొక జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ రహదారి ఉంది. దీని తోడుగ మరొక కొత్త నేషనల్ హైవేను నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్-2047 లో భాగంగా ఈ హైవేను నిర్మించనున్నారు. ఈ రహదారితో నాగ్‌పుర్ - హైదరాబాద్ - బెంగళూరు నగరాల మధ్య ప్రజలు, సరుకు రవాణా మెరుగుపరచాలని మోదీ ప్రభుత్వం రంఎడు సంవత్సరాల క్రితమే నిర్ణయించింది. కొత్త హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం ఆదా అవుతుదంఇ. నాగ్‌పుర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహద...