Thursday, March 27Welcome to Vandebhaarath

Tag: alcohol

New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..
Telangana

New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

ప్ర‌భుత్వ అనుమ‌తి పొందిన సోమ్ డిస్టిల‌రీస్ New Beer |  తెలంగాణలో మ‌ద్యం ప్రియుల‌కు కిక్కు ఇచ్చేందుకు కొత్త బీర్లు వచ్చేస్తున్నాయి. త్వరలోనే స‌రికొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతినిచ్చింది. ఈ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ పేర్ల‌తో కొత్త‌ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొందింది. ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ బీర్లు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి.కాగా, తెలంగాణలో రూ. 5000 కోట్ల మేర‌ లిక్కర్ స్కామ్‌ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉంద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.. కమీషన్ బట్టి ...
Bullfight viral video : తప్పతాగి మద్యం మత్తులో ఎద్దుతోనే ఫైటింగ్ చేశాడు.. చివరికి ఏమైందో చూడండి..
Viral

Bullfight viral video : తప్పతాగి మద్యం మత్తులో ఎద్దుతోనే ఫైటింగ్ చేశాడు.. చివరికి ఏమైందో చూడండి..

 Bullfight viral video : సోషల్ మీడియా యుగంలో, వైరల్ కంటెంట్ తరచుగా ఊహించని రూపాల్లో వస్తుంది. ఇటీవల, మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి ఓ భారీ ఎద్దుకు మధ్య జరిగిన ఊహించని ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. నె ఒక సందడిగా ఉన్న వీధిలో జరిగిన ఈ సంఘటనలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి (drunk Man).. భయంకరమైన జంతువుతో పోరాడడానికి యత్నించినట్లు చూపిస్తుంది. ఫుటేజీలో మత్తులో ఉన్న అతని కోపంతో ఉన్న ఎద్దు కొమ్మలును పట్టుకోవడానికి యత్నించాడు. ఎద్దు తప్పించుకోవాలని చూసింది. కానీ చివరకు వేగంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. దాని శక్తివంతమైన కొమ్ముల నుంచి బలవంతంగా ఆ మనిషిని గాలిలోకి కి విసిరేసింది.. అదృష్టవశాత్తూ ఆ మందుబాబుకు తీవ్రమైన గాయాలు అయినట్లు కనిపంచలేదు. తికమకపడిన జంతువు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడంతో స్థానికులు అతడికి వెంటనే సహాయం అందించారు.@sonyboy1931 హ్యాండిల్ కింద ఒక వినియోగదారు ప్రముఖ సో...
Liquor Prices in India : దేశంలోనే లిక్కర్ ధరలు ఎక్కడ ఖరీదు.. ఎక్కవ చవక..?  అసలు కారణమేంటీ..
Trending News

Liquor Prices in India : దేశంలోనే లిక్కర్ ధరలు ఎక్కడ ఖరీదు.. ఎక్కవ చవక..? అసలు కారణమేంటీ..

Liquor Prices in India : ప్రభుత్వాలకు అతి ప్రధానమైన ఆదాయ వనరు మద్యమే.. మద్యం ప్రియుల పుణ్యమాని ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. దేశంలో అత్యధిక మంది మద్యం తాగే రాష్ట్రంగా మన తెలంగాణ గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ మద్యం ధరలు ఎంత పెంచినా కూడా తాగడం ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా డిసెంబర్‌ నుంచి నూతన మద్యం పాలసీ అమలుల్లోకి రానుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశం లేదు. అయితే.. ఎన్నికల తర్వాత పెరగొచ్చని తెలుస్తోంది. ఆంధ్రాలోనూ మద్యం ధరలు భారీగానే ఉన్నాయి. తెలంగాణ ధరలకన్నా ఎక్కువగా ఉండడంతో సరిహద్దు జిల్లాల వారు తెలంగాణ నుంచే మద్యం తీసుకెళుతున్నారు. దేశంలో మద్యం ధరలు ఎక్కడ తక్కువ ఉంటాయో మీకు తెలుసా... అత్యధిక ధరలు ఎక్కడ ఎందుకీ వ్యత్యాసం అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..మనదేశంలో Goa పర్యాటకానికి స్వర్గదామం... ఆహ్లాకరమైన సముద్ర తీరం, బీచ్‌లకు మొదటగా గుర్తుకొచ్చేది గోవా...