Monday, March 17Thank you for visiting

Tag: 5G Speed

BSNL 4G Service  | కొత్తగా వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 

BSNL 4G Service  | కొత్తగా వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 

Technology
BSNL 4G Service | ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ ఎన్ ఎల్ వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న సిగ్న‌ల్ స‌మ‌స్య‌ల‌ను నివారించేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లు ప్రైవేట్ టెల్కోలు ఇటీవ‌ల తమ టారీఫ్‌ల‌ను పెంచ‌డంతో చాలా మంది ఇపుడు బిఎస్ ఎన్ ఎల్ వైపు చూస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే ఆ సంస్థ‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించ‌డానికి సిద్ధ‌మైంది. దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్య‌లో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఇన్‌స్టాల్‌ చేసినట్లు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12లక్షల టవర్లను ఇన్‌స్టాల్‌ చేయనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.ఇప్పటి వరకు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 12వేల వరకు సెల్ టవర్లను ఏర...
Jio AirFiber Plus offer: జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఉచితంగా మూడు రెట్ల స్పీడ్ తో ఇంటర్నెట్..

Jio AirFiber Plus offer: జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఉచితంగా మూడు రెట్ల స్పీడ్ తో ఇంటర్నెట్..

Technology
Jio AirFiber Plus offer|ఎయిర్‌ఫైబర్ ప్లస్ వినియోగదారుల కోసం జియో కొత్త ధన్ ధన్ ధన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు 60 రోజుల పాటు ఉచితంగా మూడు రెట్లు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. కొత్త AirFiber Plus ఆఫర్ IPL 2024 టోర్నమెంట్‌కి కొద్ది రోజుల ముందు వచ్చింది., ఇది JioCinema యాప్‌లో ఉచితంగా అందుతుంది. ఆఫర్ గురించిన పూర్తి వివరాలను చూడండి. Jio AirFiber ధన్ ధనా ధన్ ఆఫర్జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్ ప్రస్తుత ఇంటర్నెట్ స్పీడ్‌కు స్పీడ్ బూస్ట్‌ను అందిస్తుంది. జియో స్పీడ్ ప్రస్తుత వేగం కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఆఫర్ మార్చి 16, 2024 నుండి 60 రోజుల పాటు దేశవ్యాప్తంగా కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్‌లందరికీ చెల్లుబాటు అవుతుంది. Jio AirFiber Plus కనెక్షన్‌ని తీసుకుంటున్న కొత్త వినియోగదారులు.. రీఛార్జ్ తర్వాత ఆటోమేటిక్ గా అత్యధిక వేగం కలిగిన ఇం...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?