ఉచితంగా JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కావాలా? అయితే Airtel, Jio, Vi వినియోగదారులు ఇలా చేయండి?

Free JioHotstar Subscription Plans

Free JioHotstar Subscription Plans : రిలయన్స్, హాట్ స్టార్ కలిసి జియో హాట్‌స్టార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లోని అపరిమితమైన కంటెంట్ లైబ్రరీలను ఒకే వేదికపై ఇపుడు జియో హాట్ స్టార్ (JioHotstar ) స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై విక్షించవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం ఆపరేటర్లు.. జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా తాజాగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. మీరు …

Read more

Reliance Jio | జియో రూ. 3999 vs రూ. 3599 వార్షిక రీఛార్జ్ ప్లాన్లలో ఏది ఉత్తమం..?

Reliance Jio

Reliance Jio | భారతదేశపు అతిపెద్ద ప్రముఖ టెలికాం ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో జూలై 2024లో టారిఫ్ ధరలను పెంచిన తర్వాత రెండు వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను మాత్రమే అందిస్తోంది. రూ. 3999, రూ. 3599 ధరతో లభించే ఈ ప్లాన్‌లు లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో టెలికాం పరిశ్రమలో కంపెనీలు అత్యంత సరసమైన ధరలు గల ప్లాన్లను ఒక్కొక్కటిగా రద్దుచేస్తున్నాయి. రిలయన్స్ జియో రూ. …

Read more

Jio 84-day plan | ఈ రీచార్జి ప్లాన్‌తో ఉచితంగా OTT సబ్‌స్క్రిప్షన్లు

Reliance Jio

Reliance Jio 84-day plan  ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడంలో రిల‌య‌న్స్ జియో ఇప్పటికే పాపుల‌ర్ అయింది. ఈ ప్లాన్‌లతో వినియోగదారుడికి అన్ లిమిటెడ్ కాల్స్‌తోపాటు ప్ర‌తిరోజు డేటా, ఎస్ ఎంఎస్‌లు, అందుతాయి. జియో అందిస్తున్న రూ. 1,299 ప్లాన్‌ను దాని బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఫీచర్-ప్యాక్డ్, బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ ( budget–friendly plans)లతో మార్కెట్ సంచల‌నం సృష్టిస్తూనే ఉంటుంది. దాని …

Read more

BSNL నుంచి 200-రోజుల రీచార్జి ప్లాన్.. టెలికాం మార్కెట్లో గేమ్ ఛేంజర్..

BSNL Recharge Plans

BSNL 200 Days Plan |  బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ రీచార్జి ప్లాన్ల వల్లే చాలా మంది Jio, Airtel,  Vodafone Idea వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి BSNLకి మారారు. ఇటీవల, ఈ ప్రైవేట్ కంపెనీలు తమ ధరలను పెంచాయి, దీని వలన దాదాపు 1 కోటి మంది వినియోగదారులను నష్టపోయాయి. ప్రస్తుతం, BSNL తక్కువ-ధర ప్లాన్‌లను అందించడమే …

Read more

జియో, ఎయిర్‌టెల్‌కి షాకిచ్చిన వొడ‌ఫోన్ ఐడియా.. తన రూ. 719 రీఛార్జ్ ప్లాన్‌ను ట్విస్ట్‌తో తిరిగి ప్రవేశపెట్టింది

Vodafone Idea

Vodafone Idea Recharge Plans | ఇటీవల, Jio, Airtel, Vi సహా అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు తమ మొబైల్ టారిఫ్ ప్లాన్‌లను సగటున 15 శాతం వరకు పెంచారు. ఈ ధరల సవరణలో భాగంగా, ఆపరేటర్లు ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లను నిలిపివేశారు. ఇతర ప్లాన్‌ల ప్రయోజనాలను కూడా త‌గ్గించారు. Vodafone Idea ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.719 మార్పులు చేసి రూ.859కి పెంచింది. , కంపెనీ ఇప్పుడు రూ. 719కి అందుబాటులో ఉన్న కొత్త …

Read more

BSNL | ఈ రీచార్జి ప్లాన్ తో ఏడాదిపాటు నో టెన్ష‌న్‌.. రోజుకు కేవ‌లం రూ.3.50 మాత్ర‌మే..

BSNL Recharge Plans

BSNL Year long Recharge Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL ) తన కస్టమర్ల కోసం అతి త‌క్కువ ఖ‌ర్చుతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. కొత్త ప్లాన్ మిలియన్ల మంది వినియోగదారులకు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్ర‌యోజ‌నాలు అందిస్తుంది. ఈ రీచార్జ్‌ ప్లాన్ ధర రూ. 1,198. ఇది సగటు రోజువారీ ధర కేవలం రూ. 3.50 మాత్ర‌మే.. అనేక ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ ధరలను పెంచుతుండగా, …

Read more

BSNL: మీ నెట్వర్క్ ప‌నిచేయ‌డం లేదా.. ? వెంటనే సెట్టింగ్స్ మార్చుకోండి

BSNL Recharge Plans

BSNL Network : రిలయన్స్ జియో. భారతీ ఎయిర్ టెల్‌, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థ‌లు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పటి నుంచి వినియోగ‌దారులు క్ర‌మంగా BSNLవైపు మొగ్గు చూప‌డం ప్రారంభించారు. తక్కువ ధ‌ర‌లో రీచార్జ్ ప్లాన్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో లక్షలాది మంది ప్రజలు BSNL కు మ‌ళ్లారు. BSNL ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌ను విస్త‌రిస్తోంది. దేశ‌వ్యాప్తంగా టవర్లను 4G కి అప్‌లోడ్ చేస్తోంది. చౌక రీఛార్జ్ ప్లాన్‌ల కోసం BSNLకి మారిన …

Read more

Jio AirFiber vs Airtel Xstream AirFiber |  జియో లేదా ఎయిర్ టెల్ వైర్ లెస్  బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఏది బెస్ట్..   

Jio AirFiber vs Airtel Xstream AirFiber

Jio AirFiber vs Airtel Xstream AirFiber  | దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. బ్రాడ్ బ్యాండ్ విష‌యంలో జియో ఎయిర్‌ఫైబర్, అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ వంటి ఆఫర్‌లతో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇవి ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) టెక్నాల‌జీ కంటే అత్యాధునిక‌మైన‌వి. సాంప్రదాయ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కంటే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తాయి. ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ …

Read more

BSNL Broadband : బీఎస్‌ఎన్‌ఎల్ మరో చౌకైన ప్లాన్‌.. మెరుపు వేగంతో 5000 GB డేటా!

Bsnl Broadband Plans

BSNL Broadband | బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం మరొక చ‌వ‌కైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇందులో వినియోగ‌దారులు ఏకంగా 5000 GB డేటా అందుకోవ‌చ్చు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లో 200Mbps వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవ‌చ్చు. గ‌త కొన్ని రోజుల‌క్రితం ప్రైవేట్ టెలికాం కంపెనీలు త‌మ టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌లు పెంచ‌డంతో అంద‌రూ ఇప్పుడు బిఎస్ఎస్ఎల్‌ వైపు మ‌ళ్లుతున్నారు. ఇదే స‌మ‌యంలో బిఎస్ఎన్ఎల్ మొబైల్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు గ‌ట్టి పోటీనిచ్చేలా అతిత‌క్కువ …

Read more

Jio Diwali Dhamaka OFFER | ఇలా చేస్తే.. ఏడాది పాటు ఉచితంగా Jio AirFiber కనెక్షన్..

Jio Diwali Dhamaka OFFER

Jio Diwali Dhamaka OFFER : దసరా, దీపావళి పర్వదినాలు సమీపిస్తుండడంతో అనేక కంపెనీలు సరికొత్త  ఆఫర్లను తీసుకువస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దీపావళి ధమాకా’ డీల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్‌లు కాంప్లిమెంటరీగా సంవత్సరం పాటు JioAirFiber స‌ర్వీస్ ను పొందవచ్చు. సెప్టెంబర్ 18, నవంబర్ 3 మధ్య రిలయన్స్ జియో లేదా మైజియోలో కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వ‌ర్తిస్తుంది. కొత్త వినియోగదారులు ప్రమోషన్‌కు అర్హత పొందాలంటే తప్పనిసరిగా 3 నెలల దీపావళి …

Read more