iPhone 14 | మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. Appleకి మారడానికి ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 (128GB స్టోరేజ్) ధర ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గింది. దీని అసలు ధర రూ. 69,600 కాగా, ఇప్పుడు ఇది కేవలం రూ. 50,990 లకే అందుబాటులో ఉంది. ఇది కథనం రాసే సమయానికి-ఇది మొదటి ధర నుంచి దాదాపు 14% డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. అదనపు సేవింగ్స్ తో ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్, మీ పాత ఫోన్‌కు రూ. 27,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి.
Phone 14 స్పెసిఫికేషన్‌లు
డిజైన్ – మన్నిక: ఇది అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది ముందు/వెనుకను గ్లాస్ ప్రోటెక్షన్ కలిగి ఉంటుంది.
డిస్ప్లే: 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే.
పనితీరు: ఇది iOS 16లో రన్ అవుతుంది. దీనిని iOS 18.1కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది 6GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
కెమెరాలు: ఈ డివైజ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం డ్యూయల్ 12MP రేర్ షూటర్, 12MP ఫ్రంట్ షూటర్‌తో వస్తుంది.
బ్యాటరీ: ఇది 3,229mAh బ్యాటరీతో ఇస్తుంది, ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
EMI ఆప్షన్స్
బడ్జెట్ పరిమితులు ఉన్నవారు Flipkart EMI ఆప్షన్స్ ను ఎంచుకోవచ్చు, అదే iPhone 14ని నెలకు రూ.2,387 ప్రారంభ ధరకు అందిస్తుంది. ఈ డీల్ ప్రీమియం ఫీచర్‌లతో సరసమైన ధరకు అందిస్తుంది. ఐఫోన్ 14ని పొందేందుకు ఇది ఉత్తమ సమయం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..