భారత్‌కు రష్యా చమురు సరఫరాపై పుతిన్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తన రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా, భారతదేశానికి ఇంధన సరఫరాపై కీలక ప్రకటన చేశారు. భారత్‌కు నిరంతరాయ రవాణా"ను కొనసాగించడానికి మాస్కో...
Tulsi Gabbard | ట్రంప్ 2.0లో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా హిందూ కాంగ్రెస్ మహిళ
Tulsi Gabbard | అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పరిపాలనలో నేషనల్ ఇంటెలిజెన్స్ (Director of National Intelligence (DNI)) డైరెక్టర్‌గా తులసి గబ్బార్డ్‌ను నియమించారు. ఇది...
Israel News ఇజ్రాయిల్ దాడుల్లో.. మరో హిజ్బుల్లా కీలక నేత హతం?
Israel News : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లాకు చెందిన కీలక నేత హతమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులను కొనసాగిస్తోంది. గత వారం క్రితం హిజ్బుల్లా చీఫ్...
BrahMos Missile | ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షీపణుల సరఫరా తర్వాత ప్రధాని మోదీ ఏమన్నారంటే..
BrahMos Missile to Philippines: రక్షణ రంగంలో భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. సొంతంగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే కాకుండా భారత్ ఇప్పుడు ఎగుమతులపై కూడా దృష్టి పెట్టింది.తాజాగా BrahMos...
Donald Trump : ఆ నరకానికి ముగింపు పలుకుతాం.. ! హమాస్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్..
Donald Trump : డోనాల్డ్ ట్రంప్ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను జనవరి 20న వైట్‌హౌస్‌లో బాధ్యతలు స్వీకరించేలోపు ఉగ్రవాద...
Balochistan | పాకిస్తాన్‌లో ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. బందీలుగా 100 మందికి...
Breaking News | Balochistan : బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన పాకిస్తాన్ వ్యతిరేక ఆపరేషన్‌లో, క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ చేసింది. 100 మందికి పైగా...
Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది
నాసా (Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరోసారి భారతదేశం పట్ల తన అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భారత దేశం "అద్భుతం" గా కనిపించిందని తెలిపారు. సునీతా...
US Presidential Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్..
US Presidential Elections | వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (kamala harris) 2024 ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా ప్రెసిడెంట్ జో బిడెన్ వారసురాలిగా కొనసాగుతుందని టాప్ డెమొక్రాట్లు చెప్పారు. US మాజీ సెనేటర్,...
Titanic submarine: రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం..ఐదుగురు బిలీనియర్లు మృతి.
Titanic submarine: సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ఓడ శిథిలాను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణం విషాదాంతంగా మారింది. నీటిలోకి
దిగిన గంటా 45 నిమిషాలకు ఈ వాహనం కాంటాక్స్ కోల్పోయింది. టైటానిక్...
దక్షిణ లెబనాన్‌లో పలువురు హిజ్బుల్లా కమాండర్లు హతం?
Israel-Hezbollah war | జెరూసలేం: దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్‌ను వైమానిక దాడిలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు "దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా క్షిపణి...











