Home Elections Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

0
3
Maharashtra Exit Poll
Jammu Kashmir exit polls 2024
Spread the love

Haryana Exit Poll Results : దశాబ్దం తర్వాత హ‌ర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచనా వేస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యాన్నికోల్పోయే అవకాశం క‌నిపిస్తోంది. NDTV పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 55-62 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ లేదా కూటమికి 46 సీట్లు అవసరం. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 20-32 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది.. లాడ్వాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవా సింగ్‌తో ముఖ్యమంత్రి నయాబ్ సైనీ తలపడుతున్నారు.

రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ పోల్

  • కాంగ్రెస్: 55-62 సీట్లు
  • BJP: 18-24 సీట్లు

పీపుల్ పల్స్ పోల్ సర్వే

  • కాంగ్రెస్: 44-54 సీట్లు
  • BJP: 15-29 సీట్లు
  • ఇతరులు: 4-9 సీట్లు

దైనిక్ భాస్కర్ పోల్ సర్వే

  • కాంగ్రెస్: 44-54 సీట్లు
  • BJP: 15-29 సీట్లు
  • ఇతరులు: 4-9 సీట్లు

ధ్రువ్ రీసెర్చ్ పోల్ సర్వే

  • కాంగ్రెస్: 50-64 సీట్లు
  • BJP: 22-32 సీట్లు

న్యూస్ 24 ఎగ్జిట్ పోల్ స‌ర్వే

Haryana Exit Poll Results హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 55-62 సీట్లు వస్తాయని న్యూస్ 24 అంచనా వేసింది. అధికార BJ) 18-24 సీట్లు గెలుచుకోగలదని వెల్ల‌డించింది. 90 మంది సభ్యుల సభలో మెజారిటీ మార్క్ 46 కంటే తక్కువ.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here