Monday, May 4, 2026
Technology

ప్రైవేట్ టెలికాం సంస్థలకు BSNL షాక్: దేశవ్యాప్తంగా ‘వై-ఫై కాలింగ్’ ప్రారంభం..

97 వేల 4G సైట్లు పూర్తి! న్యూఢిల్లీ: కొత్త ఏడాది 2026 సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో వై-ఫై కాలింగ్ (VoWiFi – Wi-Fi Calling) సేవలను జనవరి 1 నుండి అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్‌లకు ధీటుగా తన నెట్‌వర్క్‌ను ఆధునీకరించడంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఈ అడుగు వేసింది. 4G వేగవంతం బిఎస్ఎన్ఎల్ తన 4G … Read more

Read More
Trending News

భారతదేశపు తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు వచ్చేస్తోంది

ముంబై: భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. దేశంలోనే మొట్టమొదటి స్లీపర్ వెర్షన్ రైలు అస్సాంలోని గౌహతి మరియు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా (హౌరా) మధ్య నడవనుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని … Read more

Read More
Crime

Explosives Seized| రాజస్థాన్‌లో 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం!

జైపూర్ : నూతన సంవత్సర వేడుకల వేళ రాజస్థాన్‌లో పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించి భారీ ముప్పును తప్పించారు. గత నెల నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భీకర పేలుడులో ఉపయోగించిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను టోంక్ పోలీసులు భారీగా స్వాధీనం (Explosives Seized) చేసుకున్నారు. టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) మృత్యుంజయ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. నిర్దిష్ట నిఘా సమాచారం అందిన వెంటనే జిల్లా ప్రత్యేక బృందం (DST) రంగంలోకి … Read more

Read More
Trending News

బంగ్లాదేశ్‌లో ఆగని రక్తపాతం: మరో హిందువు దారుణ హత్య! – Mymensingh attack

మయమన్‌సింగ్‌ జిల్లాలో సెక్యూరిటీ గార్డు కాల్చివేత.. పొంచి ఉన్న ముప్పు Mymensingh attack : బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అల్లర్లు, ఘర్షణలతో అట్టుడుకుతున్న దేశంలో మైనారిటీల భద్రత గాలిలో దీపంలా మారింది. దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరవకముందే.. తాజాగా బజేంద్ర బిశ్వాస్ (42) అనే మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగింది? మయమన్‌సింగ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో బజేంద్ర బిశ్వాస్ … Read more

Read More
National

Pinaka | శత్రువుల గుండెల్లో ‘పినాకా’ దడ.. 120 కిలోమీటర్ల లక్ష్య ఛేదన సక్సెస్!

బాలాసోర్/న్యూఢిల్లీ : భారతదేశ రక్షణ సామర్థ్యం మరో శిఖరాన్ని తాకింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (LRGR-120) తొలి విమాన పరీక్ష సోమవారం ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)లో విజయవంతంగా నిర్వహించబడింది. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించి, భారత ఫిరంగి దళం (Artillery) శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఖచ్చితత్వానికి మారుపేరు పినాకా LRGR : డీఆర్డీఓ (DRDO) రూపొందించిన ఈ సరికొత్త రాకెట్ వేరియంట్, … Read more

Read More
Trending News

Rahul Gandhi | కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ చిచ్చు: దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ సెటైర్లు: “నువ్వు అల్లరి చేశావు”

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో రాజకీయ తుఫానును రేపాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సంస్థాగత నిర్మాణాన్ని ఆయన బహిరంగంగా ప్రశంసించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం తనదైన శైలిలో స్పందించారు. ఏం జరిగింది? కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన టీ విరామ సమయంలో రాహుల్ గాంధీ, … Read more

Read More
National

SMVDIME | వైష్ణో దేవి మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై రగులుతున్న జమ్మూ

Vaishno Devi Medical College Admissions Controversy : శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ (SMVDIME)లో మొదటి బ్యాచ్ MBBS ప్రవేశాలు తీవ్ర రాజకీయ దుమారానికి, సామాజిక ఉద్రిక్తతలకు దారితీశాయి. విద్యార్థుల ఎంపికలో ఒక నిర్దిష్ట వర్గానికి మాత్ర‌మే భారీగా సీట్లు దక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలు జమ్మూలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఘటనా స్థలంలో ఉద్రిక్తత జమ్మూలోని లోక్ భవన్ వద్ద ‘శ్రీ మాతా వైష్ణో … Read more

Read More
Auto

TVS ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్ గైడ్: మీరు ఏది కొనాలి?

ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ (TVS Motors) ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును మరింత బిగించేందుకు సరికొత్త ‘TVS ఆర్బిటర్’ (TVS Orbiter) ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇది ఎంట్రీ-లెవల్ మోడల్‌గా ఉంటూ, ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఐక్యూబ్ (iQube) స్థానాన్ని భర్తీ చేయనుంది. TVS ఆర్బిటర్ మరియు ఐక్యూబ్ మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఇక్కడ ఉన్నాయి. ఆర్బిటర్ ధర, ఫీచర్లు మరియు మైలేజీ వివరాలు తెలుసుకోండి. 1. … Read more

Read More
Elections

BMC Elections 2026 | ముంబై మున్సిపల్ పోరు: బీజేపీ, షిండే సేన మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం.. ఫార్ములా ఇదే!

BMC Elections 2026 | ముంబై: దేశంలోనే అత్యంత సుసంపన్నమైన‌ మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ‘మహాయుతి’ కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది. సీట్ల పంపకాలు ఇలా.. శివసేన (షిండే వర్గం): 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 200 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది … Read more

Read More
National

Bangladesh Hindus | యూపీ అసెంబ్లీలో యోగి గర్జన

‘బంగ్లాదేశ్ హిందువుల బాధ మీకు తెలియదా?’.. విపక్షాలపై నిప్పులు! లక్నో: బంగ్లాదేశ్‌లో హిందువుల (Bangladesh Hindus) పై జరుగుతున్న దాడుల అంశం బుధవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల తీరును ఎండగట్టారు. ఈ దారుణాలపై మౌనంగా ఉన్నందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాది, కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. “గాజాపై దాడి జరిగినప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుని కొవ్వొత్తులను వెలిగిస్తారు, కానీ … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..