ఆర్​ఎస్ఎస్ ఆధ్వర్యంలో​ ఘనంగా సంక్రాంతి వేడుకలు

RSS Keerthi Nagar

కీర్తనగర్​ హౌసింగ్​బోర్డ్​ కాలనీ: రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (RSS​) సంఘ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా వరంగల్​ 16 డివిజన్​ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్​బోర్డ్​కాలనీ (కోటిలింగాల బస్తీ) లోని అభయాంజనేయస్వామి ​ ఆలయంలో మంగళవారం సంక్రాంతి ఉత్సవం (Sankranthi Utsavam) ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య​ వక్తగా వరంగల్ మహానగర్ కార్యకారిణి సదస్య్ అల్లోజు వెంకటేశ్వర్లు, ముఖ్య​అతిథిగా కాశిబుగ్గ నగర సహా కార్యవహా దినేష్​ తోపాటు పెద్ద సంఖ్యలో స్వయంసేవక్​లు, కాలనీవాసులు, చిన్నారులు హాజరయ్యారు.ఈసందర్భంగా అల్లోజు వెంకటేశ్వరు … Read more

అగ్నిగుండంలా ఇరాన్‌ : 100 నగరాల్లో హింసాత్మక నిరసనలు..

Iran Protests

Iran Protests : ఇరాన్ దేశం ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పడిపోతున్న కరెన్సీ విలువకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు.. ఇప్పుడు ఏకంగా ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ పతనాన్ని కాంక్షించే స్థాయికి చేరుకున్నాయి. జనవరి 8 (గురువారం) రాత్రి దేశవ్యాప్తంగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ప్రపంచం నుండి ఇరాన్ కట్! నిరసనకారుల మధ్య కమ్యూనికేషన్‌ను దెబ్బతీయడానికి మరియు బాహ్య ప్రపంచానికి సమాచారం అందకుండా చేయడానికి ఇరాన్ … Read more

Somnath Temple | వెయ్యేళ్ల వీరత్వానికి గుర్తుగా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’

Somnath Temple

Somnath Swabhimaan Parv 2026 | న్యూఢిల్లీ : భారతీయ నాగ‌రిక‌త‌, సాంస్కృతిక వార‌స‌త్వ స్ఫూర్తికి సోమనాథ్ ఆలయం (Somnath Temple) ఒక సజీవ సాక్ష్యం. క్రీ.శ. 1026లో గజినీ మహమూద్ చేసిన మొదటి భారీ దాడి నుంచి 2026 నాటికి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ (1026–2026) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. సోమనాథ్ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, అది భారతదేశం యొక్క … Read more

కోల్‌కతాలో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ: ఐ-ప్యాక్ దాడుల వద్ద ఉద్రిక్తత..

I-PAC mamata banerjee

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గురువారం (జనవరి 8) హైడ్రామా చోటుచేసుకుంది. టీఎంసీ వ్యూహకర్త ప్రతీక్ జైన్.. ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ వ్యూహాల కోసమే దాడులు: మమత ఆగ్రహం ప్రతీక్ జైన్ నివాసం నుండి బయటకు వచ్చిన మమతా బెనర్జీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ … Read more

Delhi Turkman Gate | ఢిల్లీ తుర్క్‌మాన్ గేట్ వద్ద బుల్డోజర్ల గర్జన: అర్థరాత్రి అస‌లేం జ‌రిగింది?

Turkman Gate

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రాత్మక తుర్క్‌మాన్ గేట్ (Delhi Turkman Gate ) వద్ద మంగళవారం అర్థరాత్రి భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలోని అక్రమ కట్టడాలను తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ రణరంగాన్ని తలపించింది. Turkman Gate : అర్ధరాత్రి ఏం జరిగింది? స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ ఆపరేషన్‌ను అర్థరాత్రి ప్లాన్ చేశారు. అయితే అది ఘర్షణకు దారితీసింది. మంగళవారం రాత్రి 12:00 గంటల ప్రాంతంలో … Read more

SIR 2026 | యూపీ ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన: 2.89 కోట్ల పేర్ల తొలగింపు..

SIR 2026

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR 2026) ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏకంగా 2.89 కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) నవదీప్ రిన్వా వెల్లడించారు. ముసాయిదా జాబితా – ప్రధాన గణాంకాలు గత ఏడాది అక్టోబర్ 27న ప్రారంభమైన ఈ SIR … Read more

‘లవ్ జిహాద్’కు కుటుంబ విచ్ఛిన్నమే కారణం – Mohan Bhagwat

Mohan Bhagwat

‘స్త్రీ శక్తి సంవాద్’లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భోపాల్ : మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, వారు మతం, సంస్కృతి, జాతీయ నైతికతకు రక్షకులని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. భోపాల్‌లో జరిగిన ‘స్త్రీ శక్తి సంవాద్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక సవాళ్లు, ముఖ్యంగా ‘లవ్ జిహాద్’ వంటి అంశాలను ఎదుర్కోవడంలో కుటుంబాల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబాల్లో సంభాషణలు పెరగాలి ‘లవ్ జిహాద్’ను అడ్డుకోవడానికి … Read more

సంభాల్‌లో భారీ ఆక్రమణ నిరోధక డ్రైవ్ – Sambhal Anti-encroachment Drive

Sambhal Anti-encroachment Drive

6 దశాబ్దాల నాటి అక్రమ నిర్మాణాల కూల్చివేత Sambhal Anti-encroachment Drive | సంభాల్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈరోజు ఉద‌యం నుంచి అధికారులు భారీ ఆక్రమణ నిరోధక డ్రైవ్‌ను (Anti-encroachment drive) చేప‌డుతున్నారు. వివాదాస్పద షాహి జామా మసీదు-శ్రీహరిహర్ మందిర్ ప్రాంతానికి సమీపంలోని శ్మ‌శానవాటిక భూమిపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగింది. పేదల భూమిపై మసీదు నిర్మాణం: జిల్లా మేజిస్ట్రేట్ సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ … Read more

Venezuela | అమెరికా-వెనిజులా యుద్ధంతో భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

Venezuela

US Attack on Venezuela 2026: అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. దక్షిణ అమెరికా దేశం వెనిజులాపై అమెరికా సైన్యం భారీ దాడులకు దిగింది. వెనిజులా రాజధాని కారకాస్ నగరం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. మీడియా నివేదికల ప్రకారం, నగరవ్యాప్తంగా కనీసం ఏడు పెద్ద పేలుళ్లు సంభవించగా, గగనతలంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న యుద్ధ విమానాల శబ్దాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఒక … Read more

బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ తుఫాను.. ధర్మేంద్ర ఆఖరి చిత్రం ‘ఇక్కిస్’ ఎమోషనల్ ఓపెనింగ్!

Dhurandhar vs Ikkis

Dhurandhar vs Ikkis : 2026 నూతన సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులకు వేదికైంది. ఒకవైపు రణవీర్ సింగ్ నటించిన “ధురంధర్” (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను కొనసాగిస్తుండగా, మరోవైపు లెజెండరీ నటుడు ధర్మేంద్ర చివరి చిత్రం “ఇక్కిస్” (Ikkis) భావోద్వేగభరితమైన ప్రారంభాన్ని అందుకుంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ అయి నాలుగు వారాలు గడిచినా … Read more