2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 14న ఫలితాలు – Bihar Election 2025 Date
Bihar Election 2025 Date : బీహార్‌లో ఎన్నికల నగారా మోగింది. ఈరోజు భారత ఎన్నికల సంఘం దేశ రాజధాని ఢిల్లీలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. బీహార్‌లో ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. బీహార్ అసెంబ్లీలో EVMలలో అభ్యర్థుల కలర్ ఫొటోలు ప్రచురించడం ఇదే మొదటిసారి. గతంలో, ఇవి నలుపు … Read more
Read More