Boat Wave Elevate Smartwatch : ఆపిల్ వాచ్ అల్ట్రా డిజైన్‌తో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది..
ఆపిల్ వాచ్ అల్ట్రా ( Apple Watch Ultra )ను పోలిన స్మార్ట్ వాచ్ ను బోట్ కంపెనీ విడుదల చేసింది. Boat Wave Elevate పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ వాచ్...
1.43-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Phoenix స్మార్ట్‌వాచ్
Fire-Boltt కంపెనీ తాజాగా సరాసమైన ధరలో Phoenix AMOLED స్మార్ట్‌వాచ్ ను విడుదల చేసింది.. ఇది 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది ఇది 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ బ్లూటూత్...
Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా
5,000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్,దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. తాజాగా తక్కువ ధరలో లావా యువ 2 బుధవారం (ఆగస్టు 2) విడుదల చేసింది. కొత్త...
అదిరిపోయే ఫీచర్లతో Xiaomi Smart TV A సిరీస్ లాంచ్ అయ్యాయి..
భారతదేశంలో Xiaomi Smart TV A series లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ లైనప్ మూడు స్క్రీన్ సైజుల్లో అవి 32 అంగుళాలు, 40 అంగుళాలు, 43 అంగుళాలు. ఇవన్నీ
Google TV...
Jio Bharat Phone : కేవలం రూ.999 ధరకే 4జీ ఫోన్…
రిలయన్స్ జియో నుంచి మరో బడ్జెట్ ఫోన్
రిలయన్స్ జియో మార్కెట్లోకి మరో కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Jio Bharat Phone ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో ఒక మిలియన్...
అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..
Fire-Boltt Apollo 2 Smartwatch : ఫైర్-బోల్ట్ అపోలో 2 స్మార్ట్‌వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ 466x466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్...
హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్‌వాచ్‌లు
Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్‌తో అమర్చబడి ఉంటాయి. .
వాచ్‌లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు...
అమోల్డ్ డిస్‌ప్లేతో NoiseFit Vortex Smartwatch
దేశీయ కంపెనీ నాయిస్ కొత్తగా NoiseFit Vortex Smartwatch ను విడుదల చేసింది. ఐదు విభిన్న రంగు ఎంపికలలో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో 1.46-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది....
Boat Rockerz 255 Touch Neckband ఫుల్ టచ్ కంట్రోల్స్, 30 గంటల ప్లేబ్యాక్
ధర, ఫీచర్లు ఇవీ..
బోట్ రాకర్జ్ 255 టచ్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ (Boat Rockerz 255 Touch Neckband) భారతదేశంలో విడుదలైంది. నెక్‌బ్యాండ్ పిచ్ బ్లాక్, డీప్ బ్లూ, టీల్ గ్రీన్ అనే మూడు...
డాల్బీ అట్మోస్ ఫీచర్ తో Lenovo Tab M9
ధర రూ.12,999.Lenovo Tab M9 భారతదేశంలో శుక్రవారం విడుదలైంది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ డ్యూయల్-టోన్ డిజైన్‌తో మెటల్ బాడీతో వస్తుంది. ఫేషియల్ అన్‌లాకింగ్‌కు మద్దతు ఇస్తుంది. Lenovo Tab M9, MediaTek Helio...












