మహిళా లోకానికి ప్రధాని మోదీ క్షమాపణలు: “విపక్షాలు మీ ఆత్మగౌరవంపై దాడి చేశాయి!” – PM Modi Speech

PM Modi Speech on Women's Bill

PM Modi Speech on Women’s Bill : పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు (131వ రాజ్యాంగ సవరణ) ఆమోదం పొందడంలో విఫలమైన నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ మహిళలకు క్షమాపణలు చెబుతూ, ప్రతిపక్షాల వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లులకు, సోదరీమణులకు క్షమాపణలు: ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేస్తూ.. “మహిళల పురోగతి కోసం మేము ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, నారీ శక్తి అధినియమ్‌లో …

Read more

మహిళా బిల్లు సెగ: పార్లమెంట్ నుంచి వీధుల్లోకి.. విపక్షాలపై బీజేపీ సమరభేరి!

BJP Nationwide Protest Women's Reservation Bill

70 కోట్ల మంది మహిళలకు విపక్షాలు ద్రోహం చేశాయి: అమిత్ షా ధ్వజం.. నేటి నుంచి దేశవ్యాప్త నిరసనలు! BJP Nationwide Protest Women’s Reservation Bill మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ) లోక్‌సభలో వీగిపోవడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్లమెంటులో బిల్లు వీగిపోయినప్పటికీ, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. శనివారం (ఏప్రిల్ 18) నుంచి దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు ఎన్డీఏ సిద్ధమైంది. …

Read more