Simala Prasad యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన ఐపీఎస్ అధికారిణి…బాలీవుడ్ సినిమాల్లో నటించి,
Simala Prasad | ఖాకీ యూనిఫాం ధరించిన ఓ ఉన్నత స్థాయి పోలీసు అధికారికి సినిమాలో పనిచేయడం పెద్ద సవాల్.. అయితే ఐపీఎస్ అధికారి సిమల ప్రసాద్ ఆ పని చేశారు. ఒక వైపు, నేరస్థులు ఆమె పేరుకు భయపడతారు, మరోవైపు ఆమె అనేక బాలీవుడ్ చిత్రాలలో తన అందం, అభినయంతో అందరినీ మైమరపించారు. ఆమె నటించిన, ఆస్పిరెంట్ అనే వెబ్ సిరీస్ కూడా ఎంతో సక్సెస్ అయింది. ఇందులో UPSC కోసం సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల…