Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: Sambhal News

Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేత‌

Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేత‌

National
Sambhal Power Theft | సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో రెండు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ గురువారం ఆయనకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. గురువారం ఉదయం ఆయ‌న ఇంటిలో అధికారులు తనిఖీ చేసిన తరువాత టాంప‌రింగ్ నిజ‌మ‌ని తేలడంతో అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.. సంభాల్‌లోని మసీదు సర్వేపై ఇటీవల జరిగిన హింసలో నలుగురు మృతిచెందిన‌ కేసులో బార్క్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎంపీపీ ఇంటి వద్ద రెండు విద్యుత్ మీటర్లలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ చౌర్యం నిరోధక చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. విద్యుత్ శాఖ గతంలో ఎంపీ ఇంటి నుంచి పాత మీటర్లను తొలగించి సీల్ వేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపింది. ఎంపీ ఇంటి ...
మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ ను కాంగ్రెస్‌ ఎందుకు టార్గెట్ చేసింది?

మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ ను కాంగ్రెస్‌ ఎందుకు టార్గెట్ చేసింది?

Trending News
EX CJI DY Chandrachud : మాజీ సీజేఐ డీవై చంద్ర‌చూడ్ పై కాంగ్రెస్ తోపాటు ప‌లు ముస్లిం పార్టీలు కొన్నిరోజులుగా టార్గెట్ చేశాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంభాల్‌లో మ‌సీదును స‌ర్వే చేసిన నేపథ్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ దాఖ‌లైన‌ పిటిష‌న్‌ ను కూడా కోర్టు స్వీకరించింది. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ‌రుస ప‌రిణామాల మధ్య భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రతిపక్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టాయి. మాజీ CJI ప్రతిపక్ష పార్టీల నుంచి దాడికి గురి కావడానికి కారణం, మసీదులలో సర్వేకు ఆయ‌న దారుల‌ను సుగ‌మం చేశారు. మెహబూబా ముఫ్తీ అయినా, కాంగ్రెస్ నాయకుడు రామ్ రమేష్ అయినా అందరూ మాజీ సీజేఐపై విరుచుకుపడడానికి కారణం ఇదే.2023లో జ్ఞాన్‌వాపిలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలల‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యంతెలిసిందే..ఈ తీర్పును వెలువరించిన న్యాయ...
సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి?

సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి?

Trending News
సంభాల్‌లో జామా మసీదు ఎక్కడ ఉంది? Sambhal News | ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా కేంద్రం మధ్యలో మొహల్లా కోట్ పూర్విలో షాహీ జామా మసీదు ఉంది. ఈ భవనం 1920లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) క్రింద రక్షిత ప్రదేశంగా  ప్రకటించింది. ఆ తర్వాత ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన భవనంగా కూడా పరిగణించారు. సంభాల్‌లోని జామా మసీదు (Sambhal Jama Masjid)  ప్రధాన ద్వారం ముందు ఎక్కువ మంది హిందూ జనాభా నివసిస్తుండగా, ప్రహరీ వెనుక ప్రాంతంలో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి? 1526 నుంచి 1530 మధ్య బాబర్ ఐదు సంవత్సరాల పాలనలో నిర్మించిన 3 మసీదులలో సంభాల్ జామా మసీదు ఒకటి. మిగిలిన రెండు మసీదుల్లో ఒకటి పానిపట్ మసీదు కాగా, మరొకటి అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదు. సంభాల్  నగరంలో ప్రస్తుతం ముస్లిం ఎక్కువగా ఉంది. కానీ హిందూ గ్రంథాలలో ఈ నగరానికి ప్రత్యేక ప్రస్తావన ఉంది. కలియుగ...