BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం
India’s BIG warning to Pak : భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే దానిని “యుద్ధ చర్య”గా పరిగణించాలని, అలాగే దానికి అనుగుణంగా దీటుగా ప్రతిస్పందించాలని భారత్ నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు శనివారం తెలిపాయి. భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) … Read more
Read More