Apple iPhone | ఇక పాస్‌వ‌ర్డ్ అవ‌స‌రం లేదు.. మీ గుండెచ‌ప్పుడుతోనే మీ స్మార్ట్ ఫోన్ అన్ లాక్

Apple iPhone

Unlocking with Heartbeats | మీరు మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్, పిన్, టచ్ ఐడి, ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులను ఉప‌యోగించి ఉంటారు కదా.. అయితే వీట‌న్నింటికీ భిన్నంగా స‌రికొత్త ప‌రిజ్ఞానం అందుబాటులోకి రానుంది. Apple తన iPhone, Mac వంటి డివైజ్ ల కోసం కొత్త బయోమెట్రిక్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వీటిని అన్‌లాక్ చేయడానికి మీ హార్ట్ బీట్ ను ఉప‌యోగిస్తుంది. ఉపయోగిస్తుంది. ECG ఆధారిత బయోమెట్రిక్ …

Read more