Monday, March 17Thank you for visiting

Tag: Kalki 2898 AD OTT Release Date

Kalki Movie OTT | కల్కి సినిమా.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యేది అప్పుడేనా..!

Kalki Movie OTT | కల్కి సినిమా.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యేది అప్పుడేనా..!

Entertainment
Kalki 2898 AD OTT Release Date | ప్రభాస్ నటించిన కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద తూఫాన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం అద్భుత‌మైన‌ కథాంశం, దర్శకత్వ ప్ర‌తిభ‌ మాత్రమే కాకుండా విస్మయానికి గురిచేసే భారీ తారాగణానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, రాజేంద్ర ప్రసాద్, శోభ‌న, దుల్క‌ర్ స‌ల్మాన్‌ తదితరులు న‌టిచారు. అయితే  OTT ప్లాట్‌ఫారమ్‌లలో కల్కి 2898 AD ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? అనేదానిపై ఉత్కంఠ‌కు తెర వీడింది. క‌ల్కి మువీని ప్రైమ్ వీడియో ఇండియా తెలుగు, తమిళ కన్నడ, మలయాళంలో ప్రసారం చేయబోతోంది, అయితే నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ హిందీ వెర్షన్‌ను అందుబాటులోకి తెసుకువ‌స్తోంది.Kalki Movie OTT | కాగా క‌ల్కీ సినిమా ప్రైమ్ వీడియో ఇండియాలో స్ట్రీమింగ్ తేదీని ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. నివేదికల ప్రకారం కల్కి 2898 AD' సెప్టెంబర్ రెండవ వారంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?