DIAL | జీరో కార్బన్ ఎమిషన్ సర్టిఫికెట్ తొలి ఎయిర్ పోర్ట్ గా ఢిల్లీ విమానాశ్రయం..
న్యూఢిల్లీ : ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL), GMR ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (DIAL) అనుబంధ సంస్థ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (IGIA) జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్‌పోర్ట్ హోదాను పొందింది. భారతదేశంలో ఈ హోదా దక్కించుకున్న మొదటి విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అవతరించింది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్ (ACA) ప్రోగ్రామ్ కింద ఈ సర్టిఫికేషన్ ప్రకటించింది. ముఖ్యాంశాలు: పునరుత్పాదక శక్తి : DIAL విమానాశ్రయం ఎయిర్‌సైడ్ … Read more
Read More