ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా? ఏయే ఉప్పుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

types-of-salt-Health benefits

Types-of-salt And Health benefits : మన తీసుకునే ఆహారానికి సరైన రుచిని ఇచ్చేది ఉప్పు. ఎంత కమ్మగా వండినా అందులో ఉప్పు తగిన పరిమాణంలో లేకపోతే మనకు ఏమాత్రం రుచించదు. అన్నింటికంటే ముఖ్యంగా మన శరీరానికి కావలసిన సోడియం ఉప్పు కారణంగానే ఆహారం ద్వారా మనకు అందుతుంది. శరీరంలో అనేక జీవ ప్రక్రియలకు సోడియం ఎంతో అవసరం.దీనితోనే శరీరంలోని కణాలు సవ్యంగా పనిచేస్తాయి. ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల మధ్య సమతుల్యం కుదురుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.మన … Read more

“ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్”!

brown breads

బ్రౌన్, మల్టీగ్రెయిన్ రకాలు ఆరోగ్యకరమైనవి కావట విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ మనం గొప్పగా చెప్పుకునే ఆహార పదార్థాల గురించి లోతైన విశ్లేషనలు చేసి నిజానిజాలను వెల్లడిస్తుండారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన Revant Himatsingka. ఈయన గతంలో బోర్న్‌విటాలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. దీనిపై క్యాడ్‌బరీ కంపెనీ అతనిపై లీగల్ నోటీసును కూడా పంపింది. ఇదిలా ఉండగా … Read more

ప్రెషర్ కుక్కర్‌ ను ఎక్కువగా వాడుతున్నారా? అందులో ఇవి మాత్రం వండకండి 

should not cook in pressurecooker

టైంను ఆదా చేసుకునేందుకు వంటలు త్వరగా తయారు చేసుకునేందుకు ప్రెషర్ కుక్కర్ వాడకం ఈ రోజుల్లో ప్రతీ ఇంటిలో అనివార్యమైపోయింది. ఇది విలువైన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, పదార్థాల రుచులు, పోషకాలను సంరక్షిస్తుంది. చిక్కుళ్ళు, ధాన్యాలకు సంబంధించిన వంటలను తొందరగా చేస్తుంది.  అయితే .. ఈ ప్రెషర్ కుక్కర్‌ లో వండకూడని ఆహార పదా ర్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహారాలను వండడం కొంత హానికరం కావొచ్చు.. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఆహారపదర్థాలేంటో … Read more

Water Apple :  ఈ పండులో పోషకాలు పుష్కలం.. 

Water Apple Benefits  

Water Apple Benefits : వాటర్ యాపిల్ చిన్నగా గంట ఆకారంలో ఉండే రసభరితంగా ఉండే పండు. ఇది కాస్త తీపి, కాస్త ఆమ్ల రుచి తో ఉంటుంది. లేత ఆకు పచ్చ, గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా ‘సిజీజియం ఆక్వియం’అని పిలుస్తారు. వాటర్ యాపిల్ మొక్క ఇండోనేషియా, మలేషియాకు చెందినది. ఇండి యా, థాయిలాండ్‌తో సహా ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా … Read more