Monday, March 17Thank you for visiting

Tag: Budget Cars

Petrol vs CNG : సీఎన్జీ కారు.. లేదా పెట్రోల్ కారు.. ఏది బెటర్..?

Petrol vs CNG : సీఎన్జీ కారు.. లేదా పెట్రోల్ కారు.. ఏది బెటర్..?

Auto
Petrol vs CNG : ఈ మధ్య కాలంలో సీఎన్జీ కార్ల (CNG car) సేల్స్ భారతదేశంలో విపరీతంగా పెరిగాయి. అయితే, పెట్రోల్ కారుపైననే విశ్వాసం ఉంచే కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది.CNG car vs petrol car: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు కూడా సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో, కొనుగోలుదారులు సీఎన్జీ కార్ల వంటి ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ధర తక్కువ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల ధరలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇది ఎక్కవ మైలేజీని కూడా ఇస్తుంది. పెట్రోల్ తో కూడా నడవడం సీఎన్జీ కార్లతో ఉన్న మరో అదనపు ప్రయోజనం. సీఎన్జీ అందుబాటులో లేని సమయంలో పెట్రోల్ తో కూడా ఈ వాహనాలను నడపవచ్చు. ఈ వెసులుబాటు వల్ల వినియోగదారులు సీఎన్జీ వాహనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. న్యూస్ అప్ ...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?