iPhone 16 Pro Price | ఆత్యాధుక ఫీచర్లు, ఆకట్టుకునే ధరలో iPhone 16 Pro సిరీస్
Apple iPhone 16 Pro Price | ఆపిల్ భారతదేశంలో తన ఐఫోన్ 16 ప్రో మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. Apple తాజాగా “గ్లోటైమ్” ఈవెంట్ సందర్భంగా, కంపెనీ iPhone 16 Pro, iPhone 16 Pro Maxలను ప్రారంభించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పెద్ద డిస్‌ప్లేలు, మెరుగైన కెమెరా ఫీచర్లు, అత్యాధునిక AI సామర్థ్యాలతో సహా అనేక కీలకమైన అప్ డేట్లను పరిచయం చేసింది. Apple iPhone 16 సిరీస్, Apple Watch Series 10, Ultra 2 న్యూ AirPods లైనప్‌తో సహా దాని తాజా ఉత్పత్తుల కోసం భారతదేశ ధరలను ప్రకటించింది.
Apple iPhone 16 Pro Price in IndiaiPhone 16: 128GB మోడల్ ₹ 79,900
iPhone 16 Plus: 128GB మోడల్ ₹ 89,900
iPhone 16 Pro: ₹ 119,900
iPhone 16 Pro Max: ₹ 144,900ఐఫోన్ 16, 16 ప్లస్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంటలతో అల్ట్రామెరైన్, టీల్, పింక్, తెలుపు మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉన్నాయి.
ఆపిల్ వాచ్...