
AP Cabinet | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..
AP Cabinet | ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు వద్ద సాధారణ పరిపాలన శాఖలతో పాటు శాంతి భద్రతలు తన వద్దే ఉంచుకున్నారు. హోం అఫైర్స్, విపత్తు శాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు.
AP Cabinet శాఖల కేటాయింపు ఇలా..చంద్రబాబు ( ముఖ్యమంత్రి ) – సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు
పవన్ కల్యాణ్( ఉప ముఖ్యమంత్రి) – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
నారా లోకేశ్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ
కింజారపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ
అనిత వంగ...