
Viral Video : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్
Elephant heartwarming video : ఏనుగు.. దాని సంరక్షకుడికి మధ్య ఉన్న అందమైన బంధాన్ని క్యాప్చర్ చేసిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హృదయాలను గెలుచుకుంది. తనను వదిలి వెళ్లిపోతున్న సంరక్షకుడిని ఓ ఏనుగు అడ్డుకోవడం ఈ వీడియో చూపిస్తుంది. బైక్ పై వెళ్లిపోతున్న మావటిని అడ్డుకొని ఏనుగు తన తొండాన్ని తోకను ఉపయోగించుకొని సంరక్షకుడిని తనతో అట్టిపెట్టునేందుకు యత్నించింది. ఈ వీడియో చూసినవారందరూ ఒక మావటికి ఏనుగుకు మధ్య ఉన్న ప్రేమానుబంధంపై పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఈ వీడియోను ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (IRAS) అధికారి అనంత్ రూపనగుడి X (ట్విట్టర్)లో షేర్ చేశారు. "ఏనుగు, దాని సంరక్షకుని మధ్య బంధం - అది అతనిని వెళ్ళనివ్వదు!" వీడియోతో పాటు కాప్షన్ రాశారు,ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి.ఏనుగు తన ట్రంక్‌తో తన సంరక్షకుడి(caretaker)ని కౌగిలించుకుని, తను వదిలి వెళ్లిపోవడాన్ని ఏమాత్రం అంగీకరిం...