JioHotstar విలీనమైంది.. ఒకొత్త ఓటీటీ ప్లాన్‌లను చూడండి, iOS, Android ఫోన్లలో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

JioHotstar

JioHotstar ఇప్పుడు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది, JioCinema, Disney+ Hotstar లను విలీనమయ్యాయి. JioStar జాయింట్ వెంచర్ కింద సృష్టించబడిన ఈ కొత్త ప్లాట్‌ఫామ్, రెండు ఓటీటీల నుంచి సినిమాలు, టీవీ షోలతోపాటు లైవ్ స్పోర్ట్స్ కు సంబంధించిన కంటెంట్ ను అందిస్తుంది. ఇది డిస్నీ, HBO, వార్నర్ బ్రదర్స్, మరిన్నింటితో సహా అంతర్జాతీయ స్టూడియోల నుండి కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది. JioHotstar ప్రస్తుతానికి ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అంటే వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ లేకుండా తమకు …

Read more

Acer Iconia Tablets | డ్యూయ‌ల్ 4G సిమ్ తో ఏస‌ర్ నుంచి అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో కొత్త‌ టాబ్లెట్స్‌.. త‌క్కువ ధ‌ర‌లోనే..

Acer Iconia Tablets

Acer Iconia Tablets | తైవానీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Acer భారతదేశంలో 8.7-అంగుళాల Iconia Tab iM9-12M, 10.36-అంగుళాల Iconia Tab iM10-22 ఫీచర్లతో Iconia Tab Android టాబ్లెట్‌లను విడుద‌ల చేసింది. వీడియో ప్లేబ్యాక్ కోసం గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంద‌ని Acer పేర్కొంది. అదనంగా, రెండు మోడళ్లలో కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ 4G LTE సపోర్ట్ ఇస్తుంది. Acer Iconia Tab iM: ధర, లభ్యత Acer Iconia …

Read more

WhatsApp Update | త్వరలో 35 స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఈ జాబితాలో మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి..

WhatsApp Update

WhatsApp Update |   ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. యాప్‌కి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతోంది.  అయితే, వాట్సాప్ ఎప్పటికప్పుడు పాత స్మార్ట్‌ఫోన్‌ల నుంచి సపోర్ట్‌ను తొలగిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్‌లు ఈ కొత్త ఫీచర్‌లను ప్రారంభించినపుడు అందులో పనిచేయడం లేదు.  అలాగే సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను పాత ఫోన్లు పొందలేవు. ఈ క్రమంలో వాట్సప్ మరోసారి రాబోయే కొన్ని వారాల్లో 35 కంటే ఎక్కువ Android మరియు iOS స్మార్ట్‌ఫోన్‌ల …

Read more