Acer Iconia Tablets | డ్యూయ‌ల్ 4G సిమ్ తో ఏస‌ర్ నుంచి అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో కొత్త‌ టాబ్లెట్స్‌.. త‌క్కువ ధ‌ర‌లోనే..

Acer Iconia Tablets

Acer Iconia Tablets | తైవానీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Acer భారతదేశంలో 8.7-అంగుళాల Iconia Tab iM9-12M, 10.36-అంగుళాల Iconia Tab iM10-22 ఫీచర్లతో Iconia Tab Android టాబ్లెట్‌లను విడుద‌ల చేసింది. వీడియో ప్లేబ్యాక్ కోసం గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంద‌ని Acer పేర్కొంది. అదనంగా, రెండు మోడళ్లలో కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ 4G LTE సపోర్ట్ ఇస్తుంది. Acer Iconia Tab iM: ధర, లభ్యత Acer Iconia …

Read more

Great Freedom Festival | అమెజాన్ ఫెస్టివ‌ల్ సేల్ లో స్మార్ట్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్‌..వివ‌రాలు..

Great Freedom Festival

Amazon Great Freedom Festival 2024 | భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగస్టు 6 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 సేల్ ప్రారంభమవుతోంది దేశంలోని అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం ముందుగానే అందుబాటులోకి వ‌స్తుంది. అయితే అమెజ‌న్ సైట్ ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, మరిన్ని వంటి ప‌ర్స‌న‌ల్‌ గాడ్జెట్‌లు వంటి పెద్ద డివైజ్ ల‌తో స‌హా అనేక రకాల ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరలకు అందిస్తోంది. అమెజాన్ …

Read more

Amazon Great Indian Festival sale 2023 : భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఈ ఏడాది అతిపెద్ద సేల్స్ ప్రారంభించనున్న అమేజాన్..

Top Smart TV Deals Under Rs.20000

వచ్చే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ (Amazon Great Indian Festival sale 2023) తేదీని ముందే ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబరు 8న ప్రారంభం కానుంది. అయితే ఈ ఫెస్టివ్ సేల్స్ ముగింపు తేదీని ఇంకా వెల్లడించలేదు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎప్పటిలాగే ఒకరోజు ముందుగా అంటే అక్టోబరు 7 అర్ధరాత్రి నుంచే ‌ముందస్తుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఇ-కామర్స్ దిగ్గజం తన వెబ్‌సైట్‌లో …

Read more