Friday, July 4Welcome to Vandebhaarath

Tag: Smart phones

WhatsApp Update | త్వరలో 35 స్మార్ట్ ఫోన్లలో వాట్సప్  పనిచేయదు..  ఈ జాబితాలో మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి..
Technology

WhatsApp Update | త్వరలో 35 స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఈ జాబితాలో మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి..

WhatsApp Update |   ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. యాప్‌కి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతోంది.  అయితే, వాట్సాప్ ఎప్పటికప్పుడు పాత స్మార్ట్‌ఫోన్‌ల నుంచి సపోర్ట్‌ను తొలగిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్‌లు ఈ కొత్త ఫీచర్‌లను ప్రారంభించినపుడు అందులో పనిచేయడం లేదు.  అలాగే సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను పాత ఫోన్లు పొందలేవు. ఈ క్రమంలో వాట్సప్ మరోసారి రాబోయే కొన్ని వారాల్లో 35 కంటే ఎక్కువ Android మరియు iOS స్మార్ట్‌ఫోన్‌ల నుంచి WhatsApp సపోర్ట్ తొలగించనుంది.వాట్సాప్ యాప్‌కి కొత్త ఫీచర్లను జోడిస్తూనే ఉంది, దీనికి నిర్దిష్టమైన అధునాతన సిస్టమ్ అవసరం. ప్రస్తుతం, తాజా అప్‌డేట్ ప్రకారం..  WhatsAppని అమలు చేయడానికి వినియోగదారులు తప్పనిసరిగా Android 5.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ లేదా iOS 12 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌ని కలిగి ఉండాలి. అటువంటి పరిస్థి...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..