WhatsApp Update | త్వరలో 35 స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఈ జాబితాలో మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి..
WhatsApp Update | ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. యాప్‌కి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతోంది. అయితే, వాట్సాప్ ఎప్పటికప్పుడు పాత స్మార్ట్‌ఫోన్‌ల నుంచి సపోర్ట్‌ను తొలగిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్‌లు ఈ కొత్త ఫీచర్‌లను ప్రారంభించినపుడు అందులో పనిచేయడం లేదు. అలాగే సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను పాత ఫోన్లు పొందలేవు. ఈ క్రమంలో వాట్సప్ మరోసారి రాబోయే కొన్ని వారాల్లో 35 కంటే ఎక్కువ Android మరియు iOS స్మార్ట్‌ఫోన్‌ల …