ఢిల్లీలో రేపటి నుంచే జనగణన షురూ: అడగబోయే 33 ప్రశ్నలు ఇవే! – Delhi Census 2026

Delhi Census 2026 First Phase

డిజిటల్ పద్ధతిలో మొదటి దశ గృహ గణన.. ఏప్రిల్ 16 నుండి ప్రారంభం! Delhi Census 2026 First Phase : దేశ భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద పరిపాలనా ప్రక్రియకు దేశ రాజధాని ఢిల్లీ వేదిక కానుంది. దశాబ్ద కాలం తర్వాత నిర్వహించనున్న జనాభా గణన (Census) మొదటి దశ గురువారం, ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో భాగంగా అధికారులు నగరం అంతటా విస్తరించి ప్రతి ఇంటినీ సందర్శించి వివరాలను సేకరించనున్నారు. Delhi …

Read more