సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు
పాపులర్ బ్రాండ్స్ అన్నీ వీక్..
న్యూఢిల్లీ: మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కల. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగేసి వారికి అందుబాటులో ఉన్న ధరలో కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే బడ్జెట్ పరిమితులను...
ఆ ఊరిలో యూట్యూబర్స్ కోసం అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేసిన ప్రభుత్వం… రూ.లక్షల్లో సంపాదిస్తున్నయవత..
ప్రస్తుతమున్న డిజిటల్ ప్రపంచంలో యూట్యూబర్లదే హవా.. ఏదో సరదాకు వీడియోలు తీయడం కాకుండా.. అదే ప్రధాన ఉపాధిగా ఎంచుకుంటూ ఎంతో మంది విజయం సాధిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రత్యేక గ్రామం ఉంది....
vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.
Vinayaka Chavithi: వరంగల్: వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఇప్పటికే అందరూ పూజా సామాగ్రి కొనుగోళ్లలో నిమగ్నమై పోయారు. ఈరోజు చేసే వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక వ్రత కథ (Vinayaka...
పరకాల అమరధామం : తెలంగాణలో జలియన్‌వాలాబాగ్
భారత్‌లో తెలంగాణ విలీనం కాకముందు అసలేం జరిగింది?
తెలంగాణలోని పరకాలలో నిజాం పరిపాలన (hyderabad nizam) కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించిందని చరిత్రకారులు చెబుతుంటారు. నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు...
మీ ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకోండి
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాల(eco-friendly-ganesha)ను వినియోగించాలి. మీకు అందుబాటులో మట్టి విగ్రహాలు అమ్మకానికి లేకుంటే మీ ఇంట్లోనే మీరే స్వయంగా మట్టితో చక్కని గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు....
పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..
Ganesh Chaturthi-2023 : వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతూ మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీ అయ్యారు. అయితే గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు అందరూ ఒక్కసారి...
ఒక్కపైసా కూడా అవసరం లేకుండా ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌లు తెలుసా..
ఈ మధ్య కాలంలో మనం సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. తెలియని వెబ్ సైట్ల నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని చూడాల్సిన
అవసతరం లేదు. థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసేవారి సంఖ్య...
మనదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు, విశేషాలు
Top Sri Krishna Temples in India : శ్రీకృష్ణుడు ప్రపంచంలోని గొప్ప తత్వవేత్త.. విష్ణువుని ఎనిమిదో అవతార పురుషుడు. ప్రపంచమంతా ఆయనను భక్తి ఆరాధనతో పూజిస్తుంది. శ్రీకృష్ణాష్టమి వచ్చిందంటే చాలు వివిధ...
Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత …
Krishna Janmashtami 2023 : హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు...
Manipur History: మణిపూర్ చరిత్ర ఏంటో మీకు తెలుసా ?
Manipur History : భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఏడు రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. దీని రాజధాని ఇంఫాల్ (Imphal) మణిపూర్‌లో మెయితీ (meitei) తెగకు చెందినవారు, అలాగే కుకీలు(kuki), నాగా(Naga) తెగలు ప్రధానంగా...












