Home Sports National Sports Awards 2024 : ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల గ్రహీతల పూర్తి...

National Sports Awards 2024 : ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల గ్రహీతల పూర్తి జాబితా ఇదే..

0
3
National Sports Awards 2024
National Sports Awards 2024
Spread the love

National Sports Awards 2024 : జాతీయ క్రీడా అవార్డులు 2024 గ్రహీతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం (జనవరి 2) ప్రకటించింది.. శుక్రవారం (జనవరి 17) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు తమ అవార్డులను అందుకుంటారు.

విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 (Khel Ratna Award)

క్రీడాకారుడుక్రీడా విభాగం
గుకేష్.డిచదరంగం
హర్మన్‌ప్రీత్ సింగ్హాకీ
ప్రవీణ్ కుమార్పారా-అథ్లెటిక్స్
మను భాకర్షూటింగ్

అర్జున అవార్డు (Arjuna Award)

క్రీడాకారుడుక్రీడా విభాగం
జ్యోతి యర్రాజిఅథ్లెటిక్స్
అన్నూ రాణిఅథ్లెటిక్స్
నీతూబాక్సింగ్
సావీటీబాక్సింగ్
వంటికా అగర్వాల్బాక్సింగ్
సలీమా టెటేహాకీ
అభిషేక్హాకీ
సంజయ్హాకీ
జర్మన్‌ప్రీత్ సింగ్హాకీ
సుఖజీత్ సింగ్హాకీ
రాకేష్ కుమార్పారా విలువిద్య
ప్రీతి పాల్పారా-అథ్లెటిక్స్
జీవన్‌జీ దీప్తిపారా-అథ్లెటిక్స్
అజీత్ సింగ్పారా-అథ్లెటిక్స్
సచిన్ ఖిలారీపారా-అథ్లెటిక్స్
ధరంబీర్పారా-అథ్లెటిక్స్
ప్రణవ్ సూర్మపారా-అథ్లెటిక్స్
హెచ్ హొకాటో సెమాపారా-అథ్లెటిక్స్
సిమ్రాన్పారా-అథ్లెటిక్స్
నవదీప్పారా-అథ్లెటిక్స్
నితీష్ కుమార్పారా-బ్యాడ్మింటన్
తులసిమతి మురుగేషన్పారా-బ్యాడ్మింటన్
నిత్య శ్రీ సుమతి శివన్పారా-బ్యాడ్మింటన్
మనీషా రామదాస్పారా-బ్యాడ్మింటన్
కపిల్ పర్మార్పారా-జూడో
మోనా అగర్వాల్పారా-షూటింగ్
రుబీనా ఫ్రాన్సిస్పారా-షూటింగ్
స్వప్నిల్ కుసలేషూటింగ్
సరబ్జోత్ సింగ్షూటింగ్
అభయ్ సింగ్స్క్వాష్
సాజన్ ప్రకాష్స్విమ్మింగ్
అమన్ సెహ్రావత్రెజ్లింగ్

అర్జున అవార్డు ( లైఫ్ టైం)

క్రీడాకారుడుక్రీడా విభాగం
సుచా సింగ్అథ్లెటిక్స్
మురళీకాంత్ పేట్కర్పారా-స్విమ్మింగ్

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ)

కోచ్క్రీడ
సుభాష్ రాణాపారా-షూటింగ్
దీపాలి దేశ్‌పాండేషూటింగ్
సందీప్ సాంగ్వాన్హాకీ

ద్రోణాచార్య అవార్డు (జీవితకాలం వర్గం)

కోచ్క్రీడ
ఎస్ మురళీధరన్బ్యాడ్మింటన్
అర్మాండో ఆగ్నెలో కొలాకోఫుట్బాల్

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here